టాప్ లెస్ మహిళలతో ప్రమాదాల నివారణ చర్యలు.. topless women carrying speed limit signs at accident hotspots in Russia

Topless russian women successfully help to stop speeding drivers

Breast idea ever, Topless Russian girls, russian women topless, topless girls with speed limit signs, russia road safety campaign, topless women speed limit signs, topless girls stop speeding drivers, Russian women speeding drivers, Topless Russian women, Severny village, central Nizhny Novgorod region, russia

A SMALL town in Russia has come up with a novel way of convincing drivers to stick to the speed limit – by flashing some flesh.

ITEMVIDEOS: టాప్ లెస్ మహిళలతో ప్రమాదాల నివారణ చర్యలు..

Posted: 09/06/2016 01:15 PM IST
Topless russian women successfully help to stop speeding drivers

ట్రాఫిక్ నియంత్రణ చర్యల కోసం అక్కడి ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న అనేక చర్యలు విఫలం అవుతున్నాయి. నిత్యం జరుగుతున్న ప్రమాదాలలో అనేక మంది అసువులు బాస్తున్నారు. అది చాలదన్నట్లు ఇంకోదరు తమ జీవితాలను అంగవైకల్యంతోనే గడుపుతున్నారు. దీంతో ప్రమాదాల నివారణ కోసం.. ప్రమాదాలు జరిగే ప్రాంతాలుగా అధికారులు గుర్తించిన పలు ప్రాంతాలలో రష్యా అధికారులు వినేూత్న చర్యలు తీసుకున్నారు. ప్రమాదాల నివారణకు గట్టి చర్యలలో భాగంగా అధికారులు తీసుకున్న చర్యలు కూడా సత్ఫలితాలను ఇస్తున్నాయని అంటున్నారు వాహనదారులు.

ఇంతకీ అధికారులు తీసుకున్న చర్యలేమిటీ అంటారా..? అతివేగంగా దూసుకెళ్తూ ప్రమాదాల బారిన పడుతున్న వాహనదారులను.. వేగాన్ని నిలువరించేందుకు అందమైన అమ్మాయిలతో  వేగ నియంత్రణ బోర్డులు పట్టిస్తున్నారు. అయితే మాత్రం వాహనదారులు అగుతారా..? వారి పని వారిది.. మన పని మనది అనుకోరు. కానీ ఎందుకనో మహిళత స్పీడ్ లిమిట్ బోర్డులు వాహనదారుల వేగాన్ని నియంత్రించడంలో సక్సెస్ అయ్యాయని అధికారులే ప్రకటిస్తున్నారు.

అందుకు కారణమం మరేమిటీ కాదు. ఊరికే అమ్మాయిలతో స్పీడ్ లిమిట్ బోర్డులను పట్టిస్తే ఎవరు పట్టించుకోరు అన్న అనుమానం ముందుగానే వచ్చిన అధికారులు.. వారిని అర్ధనగ్నంగా తయారయ్యేలా అదేశించారు. అందుకు గాను అమ్మాయిలతో టాప్ లెస్ గా తయారై స్పీడ్ లిమిట్ బోర్డులను చేతబడితే.. అటోమెటిక్ గా వాహనదారులు వారిని చూడటానికి స్పీడ్ బ్రేకర్లు వాడుతూ వాహనాలను నెమ్మదిస్తున్నారని అధికారులు వెల్లడించారు. ముందుగా రష్యాకు 250 మైళ్ల దూరంలోని ఓ ప్రమాదాల రోడ్డులో ఈ విధంగా చర్యలు తీసుకోగా అక్కడ ప్రమాదాలు తక్కువగా నమోదవుతున్నాయని అధికారులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles