Ex-minority affairs minister Najma Heptulla sworn in as Manipur Governor

Najma heptulla sworn in as governor of manipur

manipur, najma heptulla, manipur governor, heptulla, manipur, Minority affairs minister, Manipur governor, Najma Heptulla, Swearing in ceremony, Imphal, governor manipur, india news, india governor, latest news

Dr Najma A Heptulla, who resigned as Union minister of minority affairs last month, was sworn in as the 18th governor of Manipur at Darbar Hall in Imphal Raj Bhavan

మణిపూర్ గవర్నర్ గా నజ్మా హెఫుల్లా ప్రమాణస్వీకారం

Posted: 08/21/2016 01:23 PM IST
Najma heptulla sworn in as governor of manipur

బీజేపీ సీనియర్ నాయకురాలు నజ్మా హెప్తుల్లా మణిపూర్ 18వ గవర్నర్గా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఇంఫాల్లోని రాజ్భవన్ దర్బార్ హాల్లో ఆమె చేత ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాకేష్ రాజన్ ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మణిపూర్ ముఖ్యమంత్రి ఒక్రమ్ ఇబోబి సింగ్, పలువురు రాష్ట్రమంత్రులతోపాటు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

అలాగే వివిధ శాఖల కార్యదర్శులతోపాటు పోలీసు, ఆర్మీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. మోదీ మంత్రివర్గంలో మైనారటీ వ్యవహారాల శాఖ మంత్రిగా విధులు నిర్వహించిన నజ్మా జులై 12వ తేదీన ఆ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆమె వయస్సు 75 ఏళ్లు దాటిన నేపథ్యంలో ఆమె మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆమెను మణిపూర్ గవర్నర్గా నియమిస్తూ రాష్ట్రపతి గత వారం ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles