Yogeshwar Dutt’s tame loss shows what’s wrong with Indian wrestling right now

Yogeshwar dutt makes shock exit misses out on wrestling repechage

2012 London Olympics, bronze, CAS, Ganzorigiina Mandakhnaran, India, Inner Mongolia, live, Mongolia, Narsingh Yadav, Olympics 2016, Repechage, Rio 2016, Rio 2016 Olympics, Rio Olympics 2016, Russia, Sakshi Malik, Soslan Lyudvikovich Ramono

wrestler Yogeshwar Dutt failed to sign off his Olympic career with a medal, losing in the opening round to Mongolian Ganzorigiina Mandakhnaran whose quarterfinal defeat dashed the Indian's hopes

క్రీడాభిమానులను నిరాశపర్చిన యోగేశ్వర్ దత్

Posted: 08/21/2016 05:36 PM IST
Yogeshwar dutt makes shock exit misses out on wrestling repechage

రియో ఒలంపిక్స్ లో భారత్ క్రీడాకారుల ప్రయత్నాలకు, ప్రతిభకు పతకాలు వస్తాయన్న అశలు అడియాశలయ్యాయి. రెజ్లింగ్ లో సాక్షి మాలిక్, బ్యాడ్మింటన్ లో సిందుకు రజత పతకం తరువాత మరెవరైనా పతకాలను అందుకుంటారా.. బరిలో నిలుస్తారా..? అన్న ప్రశ్నలకు గత రెండు రోజులుగా వినిపించిన పేరు యోగేశ్వర్ దత్. లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేతగా నిలిచిన భారత రెజ్లర్ రియో ఒలంపిక్స్ లో మాత్రం అభిమానులతో పాటు దేశప్రజలకు రిక్త హస్తాలను చూపాడు.

ఇవాళ జరిగిన 65 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో క్వాలిఫికేషన్ రౌండ్లోనే ఓటమి పాలయ్యాడు.  భారత రెజ్లర్ యోగేశ్వర్ పై 3-0 తేడాతో మంగోలియాకు చెందిన రెజ్లర్ మందక్నరన్ గంజోరిజ్ విజయాన్ని సాధించాడు. బౌట్ ప్రారంభం నుంచి పట్టుకోసం యోగేశ్వర్ ప్రయత్నించగా మంగోలియా రెజ్లర్ ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. దీంతో తొలి రౌండ్లో అతడు 1-0 తో ఆధిక్యాన్ని ప్రదర్శించాడు. రెండో రౌండ్లోనూ ఇదే జోరులో మరో రెండు పాయింట్లు సాధించి బౌట్ నెగ్గాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yogeshwar Dutt  Rio 2016 Wrestling  Rio 2016  Sakshi Malik  Narsingh Yadav  

Other Articles