mumbai man dance attracted by the passers by on road

Mumbai man funny dancing on road

funny video, Man dance, Mumbai street, mumbai man attracts by dancing, devotees and passersby ,funny dance movements on road ganesh mandap

mumbai man attracts devotees and passersby by his funny dance movements on road in front of ganesh mandap

ITEMVIDEOS: ముంబై నడి రోడ్డులో.. నడి వయస్కుడి నర్తన ప్రదర్శన..

Posted: 07/26/2016 12:19 PM IST
Mumbai man funny dancing on road

ముంబైలో అదొక బిజీ రోడ్డు. నిత్యం వాహనాలు ఇటు-అటు వెళ్తుంటాయి. అయితేనేం అనుకున్నాడో ఓ నడి వయస్కుడు. ఏకంగా నడిరోడ్డు మీదకు వచ్చి.. అక్కడ తన నర్తన ప్రదర్శనను ప్రారంభించాడు. అంతే నడి రోడ్డు మీద నడుస్తున్న వాళ్లు అతడి డాన్స్ ను అడ్డురాకూడదని పక్కగా వెళ్లారు. అంతే కొద్దిగా జోష్ వచ్చిన సదరు వ్యక్తి ఇక.. డాన్సులో లీనమైపోయాడు. స్థానికంగా వినిపిసత్ున్న ఓ పాటకు మూవ్ మెంట్స్ ఇవ్వడం ప్రారంభించాడు. నలుగురు చూస్తున్నా లెక్కచెయకుండా స్టెప్పులు వేయడం మొదలుపెట్టాడు. ఏదో ఆషామాషీ చిందులు కాదు.. మంచి స్టెపులతో అదరగోట్టేలా డాన్స్ వేశాడు.

ఏదోలే పిచ్చి డాన్స్ అనుకుని పక్కగా వెళ్లే వాళ్లు వెళ్లినా.. అతడి డాన్స్ స్టెపులను చూసి డివైడర్ మీద అగిన వాళ్లు కోందురు, రోడ్డు పక్కన అగినవాళ్లు మరికొందరు అతడిని ఈలలతో అరుపులతో ప్రోత్సహించారు. ఇదేదో బాగుందో అనుకుంటూ ఆనందించారు. వాళ్లు ఆనందించడానికి అన్నట్టు మధ్యమధ్యలో కొన్ని పిచ్చిపిచ్చి చేష్టలు, అల్లరి పనులు చూస్తూ చూపరులను ఆకట్టుకున్నాడు ఆ వ్యక్తి. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందనేగా..? ముంబైలోని ఓ బిజీ రోడ్డులో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రుల సందర్భంగా జరిగిన ప్రదర్శన. మళ్లీ త్వరలో గణేష్ నవరాత్రులు వస్తున్న క్రమంలో దీనిని మీకు మరోక్కసారి అందజేస్తున్నాం.

అయితే తన ప్రదర్శనతో పలువరిని అకట్టుకునేలా చేయాలని భావించాడో లేక తమ గణపతి వద్దకు భక్లులను అకర్షించాలనుకున్నాడో కానీ ఏకంగా ఇలా నడిరోడ్డునే తన వేదికగా చేసుకుని.. నృత్యాన్ని చేశాడు. కొందరు ఇప్పటికే ట్రాపిక్ జామ్ లు అవుతుంటే.. ఇందేటి బాబు అని తిట్టుకున్నా..  మనోడి వారి విమర్శలకు తావులేకుండా కేవలం ప్రోత్సహించే వారినే పరిగణలోకి తీసుకుని డాన్స్ అదరగొట్టాడు. యూట్యూబ్‌లో పెట్టిన ఈ వీడియో ఇప్పుడు హల్‌చల్ చేస్తుంది. అతడి డ్యాన్స్‌ బాగుందో..లేదో.. మీరు కూడా లుక్కేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : funny video  Man dance  Mumbai street  ganesh mandap  

Other Articles