Leopard Brutally Beaten To Death By Villagers In Gujarat

Leopard brutally beaten to death by villagers in gujarat

Leopard, Cruelty to Animals, Bhavnagar, Gujarat, Villagers, beaten to death, domestic animal, wild animal, villagers scared of leopard, cheetah

angry villagers of Rojmal in Gujarat's Bhavnagar district, who have thrashed a three year old leopard, as it had attacked a domestic animal and scared people of the village.

ITEMVIDEOS: గుజరాత్లో దారుణం.. రాడ్లు, కర్రలతో కొట్టి చంపారు..

Posted: 07/03/2016 09:11 AM IST
Leopard brutally beaten to death by villagers in gujarat

అరణ్యం దారి తప్పి.. వచ్చిన చిరుత పిల్లకు జనారణ్యంలో అసువులు కోల్పోయింది.  వచ్చిన గుజరాత్లో కొందరు గ్రామస్తులు దారుణ చర్యకు దిగారు. ఓ మూడేళ్ల చిరుతను నిర్ధాక్షిణ్యంగా కొట్టి చంపారు. అత్యంత పాశవికంగా చేసిన ఈ చర్య కెమెరా కంటికి చిక్కింది. దీంతో వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదుచేసి పోలీసులు విచారణ చేపట్టనున్నారు. భావనగర్ జిల్లా రాజ్ మల్ అనే గ్రామంలోకి శుక్రవారం ఓ చిరుత అడవి నుంచి తప్పిపోయి వచ్చింది.

అది కాస్త గ్రామస్తుల కంటపడటంతో వారు ఉచ్చుపన్నారు. అంతేకాకుండా గత కొద్ది కాలంగా తమ పశువులపైన దాడి చేస్తుందని, చిన్నారులను గాయపరుస్తుందని ఆగ్రహించిన గ్రామస్తులు, వెదురు బొంగులు, ఇనుపరాడ్లు, రాళ్లతో కొట్టారు. ఈ విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని దానిని యానిమల్ కేర్ సెంటర్కు తరలించినా తీవ్ర గాయాల కారణంగా ప్రాణాలుకోల్పోయింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : leopard  beaten to death  Bhavnagar  Gujarat  

Other Articles