Eamcet 2016 results released

Eamcet 2016 results released

Eamcet 2016 results, Eamcet results 2016, TS Eamcet results 2016. Telangana Eamcet 2016 results, Eamcet 2016 rankers, Eamcet 2016 list, Eamcet 2016 rankers list, Eamcet results 2016 details

Eamcet 2016 results released: TS EAMCET 2016 Results released On 26th May at 11 AM. Now as the results are online.

ఎంసెట్ ఫలితాలు విడుదల

Posted: 05/26/2016 11:46 AM IST
Eamcet 2016 results released

తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ ఫలితాలను తాజాగా డిప్యూటి సిఎం కడియం శ్రీహరి రాష్ట్ర సచివాలయంలో విడుదల చేసారు. ఎంసెట్ ఫలితాలలో టాప్ మార్కులు సాధించి, ఉత్తమ ర్యాంకులలో నిలిచిన వారి జాబితాను ప్రకటించారు. తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాల్లో 77.88 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాల్లో తాళ్లూరి సాయితేజకు ఫస్ట్ ర్యాంక్ (160 మార్కులు), చేతన్ సాయి (159మార్కులు) రెండో ర్యాంక్, నిఖిల్ సామ్రాట్ (158మార్కులు) మూడో స్థానంలో నిలిచారు. నాలుగో స్థానంలో విఘ్నేష్ రెడ్డి (158మార్కులు), అయిదో స్థానంలో రాహుల్ (158మార్కులు), ఆరో ర్యాంక్ వెంకటసాయి గణేష్ (157మార్కులు), ఏడో ర్యాంక్ తన్మయి (157మార్కులు) ఎనిమిదో ర్యాంక్ గంటా గౌతమ్ (156మార్కులు), 9వ ర్యాంక్ జయకృష్ణ వినయ్ (156మార్కులు), పదో ర్యాంక్ వంశీకృష్ణారెడ్డి (156మార్కులు) సాధించారు. ఇంటర్ గ్రూప్ సబ్జెక్ట్ మార్కులకు 25 శాతం, ఎంసెట్ మార్కులకు 75 శాతం వెయిటేజ్ ఇచ్చి అభ్యర్థులకు ర్యాంకులు కేటాయించారు. ఎంసెట్ ఫలితాల కోసం క్రింద లింక్స్ క్లిక్ చేయండి.

http://www.manabadi.co.in/

https://www.tseamcet.in/

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Eamcet 2016 Results  Eamcet Rankers  Manabadi  

Other Articles