ప్రొఫెసర్ పెళ్లిలో స్టూడెంట్స్ ఆ పని చేశారు | BTECH STUDENT RECORD SIGN ON PROFESSOR's WEDDING DAY

Btech student record sign on professors wedding day

Kerala, Professor, Wedding, కేరళ, ప్రొఫెసర్

BTech students are known to be loaded with assignments, exams, record books and what not. Often, the deadlines are extended and then extended again, but then comes a day when it’s do or die.

ITEMVIDEOS: ప్రొఫెసర్ పెళ్లిలో స్టూడెంట్స్ ఆ పని

Posted: 05/19/2016 08:30 AM IST
Btech student record sign on professors wedding day

పెళ్లికి వెళ్లిన వాళ్లు ఎవరైనా తమకు తోచిన గిఫ్ట్ ను కొత్తగా పెళ్లైన వాళ్లకు అందిస్తారు. కొంత మంది గిఫ్ట్ లు ఇస్తే మరికొంత మంది కట్నాలు చదివించుకుంటారు. కానీ ఓ పెళ్లిలో మాత్రం వితం ఘటన చోటుచేసుకుంది. ప్రొఫెసర్ పెళ్లికి వచ్చిన స్టూడెంట్స్ చేసిన పనికి అందరూ షాకయ్యారు. ఓ కాలేజ్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న వ్యక్తి పెళ్లిలో ఆయన స్టూడెంట్స్ చేసింది చూస్తే మీకు కూడా షాక్ తగులుతుంది. ఇంతకీ ఆ స్టూడెంట్ ఏం చేశాడో తెలియాలంటే మొత్తం మ్యాటర్ చదవండి.

కేరళలోని పతనంతిట్ట ముజలియర్ కాలేజ్ స్టూడెంట్ శ్రీనాథ్ తనకు పాఠాలు చెప్పే ప్రొఫెసర్ పెళ్లికి వెళ్లాడు. అందరూ స్టేజ్‌పై ఉన్న దంపతులను ఆశీర్వదిస్తున్నారు. అయితే శ్రీనాథ్ తన ఫ్రెండ్స్‌తో కలిసి స్టేజ్ ఎక్కాడు. ఇంతలో తనతో పాటు తెచ్చుకున్న తన ప్రాజెక్ట్ రికార్డుపై ఆ ప్రొఫెసర్ సంతకం కావాలని కోరగా.. పరువు ఎక్కడ పోతుందో అని ప్రొఫెసర్ నవ్వుతూ సంతకం పెట్టాడు. ఈ తతంగం చూస్తున్న ప్రొఫెసర్ భార్య నవ్వుతూ ఉండిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kerala  Professor  Wedding  కేరళ  ప్రొఫెసర్  

Other Articles