మీ అమ్మ ఫ్రీ సెక్స్ చేసిందా..? | kavitha Krishnan strong reply to a message

Kavitha krishnan strong reply to a message

kavitha Krishnan, Twitter, Kavitha Krishnan mom, కవితా కృష్ణన్, ట్విట్టర్

Activist Kavitha Krishnan gave strong reply in twitter. Perhaps the whole point of embarrassing someone is to put them in a spot where you think they will be uncomfortable. But if you miscalculate, here’s what can happen to you.

మీ అమ్మ ఫ్రీ సెక్స్ చేసిందా..?

Posted: 05/16/2016 01:16 PM IST
Kavitha krishnan strong reply to a message

సోషల్ మీడియా పుణ్యాన అందరూ ఓ దగ్గరి వచ్చి ప్రపంచానికి మరింత చేరువ అవుతున్నారు అనుకుంటుంటే కొంత మంది మాత్రం దాన్ని తప్పుగా వాడుకుంటున్నారు. ఫేస్ బుక్చ, వాట్సాప్ లాంటి సోషల్ మీడియాల్లో సెలబ్రెటీలకు బూతు మెసేజ్ లు పంపిస్తూ కొంత మంది వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా వర్కర్ కవిత కృష్ణన్ కు ఓ వ్యక్తి పంపిన మెసీజ్ కు దిమ్మతిరిగిపోయే రిప్లై ఇచ్చింది. ష్రీ సెక్స్ గురించి అడిగిన ఆ వ్యక్తి మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో సమాధానమిచ్చింది సునీతా కృష్ణన్.

అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం ప్రదాన కార్యదర్శిగా ఉన్న కవిత కృష్ణన్ కు జిఎమ్ దాస్ అనే వ్యక్తి ట్విట్టర్ లో ఓ ప్రశ్న వేశాడు. అందుకు ఆమె ఇచ్చిన సమాధానం మీద ఇప్పుడు చర్చసాగుతోంది. మీ అమ్మ లేదా కూతురుని అడుగు ఫ్రీసెక్స్ చేశారేమో అని ప్రశ్నించాడు. అందుకు ఆమె అవును.. మీ అమ్మ మాదిరే మా అమ్మ కూడా ఫ్రీ సెక్స్ చేశారు.. ఫ్రీ సెక్స్ కాకపోతే అది రేప్ అవుతుంది అని బదులిచ్చింది. దీనికి కవిత కృష్ణన్ తల్లి లక్ష్మీ కూడా ఘాటుగా సమాధానమిచ్చారు.అఫ్ కోర్స్ తాను ఫ్రీ సెక్స్ అనుభవించానని.. ప్రతి స్త్రీ, పురుషులు పరస్పర ఆమోదంతో ఫ్రీ సెక్స్ పొందుతారని అది అన్ ఫ్రీ కాదని, బలవంతం కాదని ఆమె అన్నారు.

-అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles