NPCCలో ఉద్యోగాలు | Jobs in NPCC

Jobs in npcc

Jobs, Job News, Job Notifications, Jobs in NPCC, Latest Jobs, జాబ్స్, ఉద్యోగాలు

NPCC inviting applications from eligible candidates for varioous vacancies. Applications through online.

JOBS: NPCCలో ఉద్యోగాలు

Posted: 05/16/2016 07:19 AM IST
Jobs in npcc

నేషనల్ ప్రాజెక్ట్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌పీసీసీఎల్) ఖాళీగా ఉన్న 53 మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

మొత్తం పోస్టుల సంఖ్య : 53
డిప్యూటీ జనరల్ మేనేజర్ (సివిల్)-16 పోస్టులు
డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఎలక్ట్రికల్)-1 పోస్టు
సీనియర్ మేనేజర్ (ఎలక్ట్రికల్0- 2 పోస్టులు
మేనేజర్ (సివిల్)-30 పోస్టులు
మేనేజర్ (ఎలక్ట్రికల్)-4 పోస్టులు

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
వయస్సు: 2016 మే 31 నాటికి 35/45 ఏళ్లకు మించరాదు. వయోపరిమితిలో (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు డలింపు ఉంటుంది)
అప్లికేషన్ ఫీజు: రూ. 800/-(ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు)
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. దరఖాస్తులను వెబ్‌సైట్ డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తిగా నింపి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలను జతపరిచి సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 10

చిరునామా:
ది జనరల్ మేనేజర్ (హెచ్.ఆర్),
ఎన్పిసిసి లిమిటెడ్, కార్పోరేషన్ ఆఫీస్,
ప్లాట్ నెంబర్ 67-68, సెక్టార్-25, ఫరీదాబాద్, హర్యానా- 121004

మరిన్ని వివరాలకు చూడాల్సిన వెబ్‌సైట్: WWW.NPCC.GOV.IN

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles