టి సచివాలయంలో జగపతిబాబు | Jagapati Babu invites KTR for banner launch

Jagapati babu invites ktr for banner launch

Jagapathi Babu, Telangana, KTR, Secretariate, Jagapati Pictures, జగపతిడాడు, జగపతి పిక్చర్స్, కేటీఆర్

Senior actor Jagapati Babu paid a visit to Secretariat to meet Telangana minister KTR on Tuesday. The actor was at the secretariat to invite the minister to the launch of his banner Jagapathi. With KTR not available, he met IT secretary Jayesh Ranjan and gave invitation to him.

ITEMVIDEOS: టి సచివాలయంలో జగపతిబాబు

Posted: 04/20/2016 02:44 PM IST
Jagapati babu invites ktr for banner launch

తెలంగాణ సచివాలయంలోకి వచ్చిన ఓ వ్యక్తి గురించి అందరూ ఆసక్తిగా మాట్లాడుకున్నారు. ఆ వ్యక్తి ఏ పని మీద సచివాలయానికి వచ్చారో అని సచివాలయ సిబ్బంది కూడా ఆరాలు తీశారు. ఇంతకీ వచ్చిన ఆ వ్యక్తి పొలిటికల్ లీడర్ కాదు.. ఓ సినిమా స్టార్. గతంలో హీరోగా, ప్రస్తుతం విలన్ గా అదరగొడుతున్న జగపతిబాబు. ఆయన ఓ ముఖ్య కార్యక్రామానికి మంత్రిని ఆహ్వానించేందుకు సచివాలయానికి విచ్చేశారు.

ప్రముఖ తెలుగు చలన చిత్రాల నిర్మాణ సంస్థ జగపతి పిక్చర్స్ బ్యానర్ లోగోను ఈ నెల 25న పునఃప్రారంభిస్తున్నామని. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని మంత్రి కే తారకరామారావుకు సినీనటుడు జగపతిబాబు ఆహ్వానం పలికారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను స్వయంగా మంత్రి కేటీఆర్‌కు ఇచ్చేందుకు జగపతిబాబు  సచివాలయానికి వచ్చారు. అయితే మంత్రి సచివాలయంలో అందుబాటులో లేకపోవడంతో ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles