man blackmails young girl by filming her in nude

Man filmed his creditor young woman in nude blackmails

vijayawada, politician, arrest, filming nude, young lady, Rs 5 lakhs, rajarajeshwari nagar, mandava ravi kanth, hand loan, social media, singh nagar police, seized nude photos, naked video, you tube

vijayawada person who claims himself as leader of a political party arrested for blackmailing a young lady after ffilming her in nude

న్యూడ్ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్ మెయిల్..

Posted: 03/31/2016 06:13 PM IST
Man filmed his creditor young woman in nude blackmails

ఆయన ఒక చిన్న సైజు చోటా నాయకుడు. తనకు పరపతి వుందని స్థానికులను తన బుట్టలో వేసుకుని వారి నుంచి సాధ్యమైనంత వరకు డబ్బులు లాగుతుంటాడు. అదే విధంగా స్థానికంగా వుండే ఒక యువతిని కూడా బురిడీ కోట్టించాడు. అమె వద్ద నుంచి భారీ స్థాయిలోనే డబ్బులను రుణంగా తీసుకున్నాడు. ఎంత అడిగినా ఇవ్వకుండా.. ఇకపై ఆ యువతి తనను డబ్బలు అగడకుండా ఒక ప్రణాళిక రచించాడు. అందుకు అతని భార్య కూడా సహకరించింది, ఇక అంతే డబ్బు అడిగితే బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాడు. అదే ఆయనను చివరకు కటకటాల పాలు చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. విజ‌య‌వాడ‌లోని రాజ‌రాజేశ్వ‌రిపేట‌లో స్థానికంగా ఉండే ఒక యువతి వ‌ద్ద మండ‌వ ర‌వి కాంత్, అత‌ని భార్య 5 ల‌క్ష‌ల రూపాయ‌లు అప్పు తీసుకున్నారు. త‌ర్వాత భార్యాభ‌ర్త‌లు ఇద్ద‌రూ ఆమెను మ‌చ్చిక చేసుకుని, న‌గ్నంగా ఫోటోలు, వీడియోలు తీశారు. తీరా ఆమె అప్పు తీర్చ‌మ‌నే స‌రికి... ఈ ఫోటోలు, వీడియోలు బ‌య‌ట‌పెట్టి బ్లాక్ మెయిల్ ప్రారంభించారు. అప్పు కోసం ఒత్తిడి చేస్తే చాలు... ఆ అశ్లీల వీడియోను యూట్యూబ్‌లో పెట్టేస్తామ‌ని బెదిరించారు. దీనితో విసిగిపోయిన బాధితురాలు విజ‌య‌వాడ సింగ్ న‌గ‌ర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మండ‌వ ర‌వికాంత్‌ను అరెస్టు చేసి, అశ్లీల వీడియోలు స్వాధీనం చేసుకున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vijayawada  politician  arrest  filming nude  young lady  Rs 5 lakhs  

Other Articles