విమానయానంతో బహుదూరపు ప్రాంతాలను సునాయాసంగా చేరుకోగలమన్న నమ్మకంతో పాటు ప్రమాదాల శాతం కూడా తక్కువ కావడంతో ఎంతో మంది దేశాంతరాలను దాటి విదేశాల్లోకి విమానయానాల ద్వారా చేరుతుంటారు. అయితే ఇలా ఎంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిన తరుణంలో విమానంలోని ప్రయాణాకుల ప్రాణాలను పక్కన బెట్టి.. వారి అవసరాలను కాదని మరీ ఎయిర్ హోస్టెస్ లు ఎన్నో చిత్రవిచిత్రాలకు పాల్పడుతుంటారట. ఎయిర్ లైన్స్ నియమనిబంధనలకు తిలోదకాలు ఇచ్చి.. తమ పబ్బం గడుపుకునేందుకు యత్నిస్తారట.
ఇది మాకుమేకుగా కాకుండా ఎయిర్ హోస్టెస్ లే స్వయంగా వెల్లడించిన విషయాలు. తాము చెస్తున్న తప్పులను వారి నిర్లజ్జగా అంగీకరించారు. ఈ మేరకు ఓ సర్వే నిర్వహించగా అందులో 89 శాతం మంది ఎయిర్ హోస్టెస్ లు ఎయిర్ లైన్స్ నిబంధలకు తూట్లు పోడిచారని వెల్లడైంది. ఎయిర్ హోస్టెస్ లు వెళ్లడించిన విషయాలలో ప్రయాణికుల నుంచి టిప్స్ తీసుకునే అంశం నుంచి తోటి విమాన సిబ్బందితో పాటు అప్పుడప్పుడు పర్యాణికులతో కూడా వారు సెక్స్ లో పాల్గొంటారన్న నిష్టూర నిజాలు వెల్లడించారు.
సుదూర ప్రాంతాలకు వెళ్లే సమయాల్లో భూమికి ఎన్నో వేల అడుగుల ఎత్తులో విమానం ఉన్నపుడు ప్రయాణికులతోనూ, తోటి సిబ్బందితోనూ శృంగారంలో పాల్గొంటారట కేబిన్ సిబ్బంది. పద్దెనిమిది ఏళ్లు ఆపైన వయస్సుండి.. సుమారుగా ఐదేళ్లుగా విమానం కెబిన్ సిబ్బందిగా విధుల్లో వున్న వారిని సర్వే చేయడంతో ఈ విషయాలు బయటపడ్డాయి. బ్రిటన్కు చెందిన 718 మంది ఎయిర్ హోస్టెస్లు ఈ సర్వేలో పాల్గొన్నారు. వారిలో 89 శాతం మంది విమాన ప్రయాణ సమయంలో శృంగారంలో పాల్గొంటామని తెలిపారట.
ఎక్కువ శాతం తోటి సిబ్బందితోనే శృంగారానందాన్ని అనుభవించినప్పటికీ, అప్పుడప్పుడు ప్రయాణికులకూ శారీరక సౌఖ్యాన్ని అందిస్తామని చెప్పారు. ఆ సమయంలో ప్రయాణికులు ఇచ్చే టిప్స్, బహుమతులు తీసుకుంటామని చెప్పారు. అలాగే పాసింజర్లు కోరిన వస్తువులు విమానంలో ఉన్నప్పటికీ.. బద్ధకం వల్ల అవి లేవని చెబుతామని మరికొంత మంది సిబ్బంది అంగీకరించారు. ఇలా అనేక సందర్భాల్లో తాము ఎయర్ లైన్స్ నియమ నిబంధనలకు తూట్లు పొడుస్తారని అంగీకరించారు. అయతే అలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందా అని మాత్రం ఎదురుచూడకండీ.. మరి ఇక విమానయానం చేస్తారా..? లేదో..? మీరే తేల్చుకోవాలి.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more