man-caught-trying-to-rape-a-minor-paraded-naked-on-argentina-street

Man striped naked and paraded on streets in argentina

argentina, man, street, naked, rape, child, video, stripped naked, child rapist stripped naked, rapist paraded naked in streets, locals punished child rapist, locals stripped rapist, locals warned rapist

This man, who was allegedly caught trying to rape an eight-year-old girl, was stripped naked in an attempt to publicly shame him.

ITEMVIDEOS: చేతులు కట్టి నడి వీధిలో నగ్నంగా ఊరేగించారు...

Posted: 03/05/2016 03:32 PM IST
Man striped naked and paraded on streets in argentina

అభంశుభం తెలియని ఎనమిదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి యత్నించాడన్న అరోపణలపై ఓ దుర్మార్డుడికి తగిన గుణపాఠం చెప్పారు అక్కడి స్థానికులు. అయితే సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో ఇప్పుడీ కీచకుడి భంగ పర్యాన్ని యావత్ ప్రపంచం వీక్షిస్తుంది. బాలికలకు మాయమాటలు చెప్పి, వారిపై అత్యాచారాలకు తెగబడే నీచులకు తగిన బుద్ది చేప్పారంటూ నెట్ జనులు ఈ పైశాచిక మృగం వీడియోను చూసిన తరువాత కామెంట్లు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే అది  అర్జెంటీనా బ్యూన్ స్ ఎయిర్స్ లోని  శాంతా బ్రిగేడ్  పట్టణం. అక్కడ అడుకుంటున్న ఎనిమిదిళ్లే పాపపై అఘాయిత్యానికి యత్నించిన ప్రబుద్ధుడిని స్థానికులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతడిని చావబాదారు, అయినా వారి కసి తీరలేదు. దీంతో అతడి బట్టలన్నింటీని చించేసి నగ్నంగా చేశారు. ఆ తరువాత అతడి చేతులు కట్టేసి పుర వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. ఇలా 12 బ్లాకులు పూర్తిగా ఊరేగించిన తరువాత పోలీసులు వచ్చారు. నిందితుడిని తాము అదుపులోకి తీసుకున్నారు.

అయినా ఆగ్రహం చల్లారని స్తానికులు పోలీసులతో కూడా నగ్నంగా ఊరేగించాలని డిమాండ్ చేయడంతో వారు కూడా కొద్ది సేపు నగ్నంగానే ఊరేగించారు. ఈ సమయంలో స్థానికులు రేపిస్టును హెచ్చరించారు. ఇంకోసారి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడితే చంపేస్తామంటూ మండిపడ్డారు. వీరికి కొంతమంది మహిళలు కూడా తోడయ్యారు. చంపేయండి.. చితక్కొట్టండి.. కారుకు కట్టి  ఈడ్చుకుపోండంటూ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. కొందరు మాత్రం అతని జననాంగాన్ని కోసేయండని కూడా అక్రోశాన్ని వెల్లగక్కారు. అనంతరం  పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్ లో చక్కర్లు కొడుతుంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Argentine  man  stripped  naked  rape  girl  

Other Articles