New mother allegedly raped in ICU

New mother allegedly raped in icu

Rape, Haryana, Rape on New mother, rape in ICU, Rape in Hospital

A man is seen on CCTV footage walking casually into the ICU of a private hospital in Haryana's Bahadurgarh, where he allegedly raped a new mother. He allegedly told the guard that he was a doctor and entered the ward around 3:30 am. He is seen constantly on the phone while entering the ICU. Inside the ward, he is seen lifting screens and checking out patients.

ITEMVIDEOS: పచ్చిబాలింతపై ఐసీయూలో రేప్

Posted: 02/15/2016 08:17 AM IST
New mother allegedly raped in icu

కామాంధులు మానవత్వాన్ని కూడా మరిచిపోతున్నారు. తాజాగా జరిగిన ఓ ఘటన కామాంధులు ఎంతటి దారుణాలకు ఒడిగడుతున్నారో తెలుస్తోంది. నిన్నటి దాకా ఆడవాళ్ల మీద, చివరకు ముసలి వారి మీద, పసి పిల్లల మీద తమ కామవాంఛను తీర్చుకున్న వార్తలు చూశాం.. కానీ ఓ పచ్చి బాలింత మీద అదీ ఐసీయూలో లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. హర్యానాలోని బహదూర్ గఢ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జరిగిన ఘటన మీద సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. తనకు తాను డాక్టర్ ను అనిచెప్పి లోపలికి వెళ్లిన ఆ కామాంధుడు ఆమెపై పైశాచికాన్ని ప్రదర్శించాడు.

బహదూర్ గడ్ లోని ఓ ఆస్పత్రిలో ఓ మహిళ ఓ పాపకు జన్మనిచ్చింది. అయితే డెలివరి తర్వాత ఆమెను ఐసీయూకు తరలించారు ఆస్పత్రి సిబ్బంది. అయితే కొన్ని గంటల వ్యవధిలో ఓ యువకుడు ఐసీయూ వద్దకు వచ్చాడు. అక్కడి సెక్యూరిటీకి తాను డాక్టర్‌నని, బాలింతను పరీక్షించాల్సి ఉందంటూ సెల్‌ఫోన్ మాట్లాడుతూ లోపలికి దర్జాగా ప్రవేశించాడు. ఇంకా కాన్పు మత్తులోనే ఉన్న బాలింతపై లైంగిక దాడికి పాల్పడి ఉడాయించాడు. దవాఖానలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా అందులో నిందితుడు ఐసీయూలోకి వెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. వాటి ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయినా ఆడది అయితే చాలు అనుకునే ఇలాంటి పశువులకు బయటి దేశాల్లోలాగా బహిరంగ ఉరి వెయ్యడమే సరైన శిక్ష

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rape  Haryana  Rape on New mother  rape in ICU  Rape in Hospital  

Other Articles