under-19 cricket world cup final india loose 8 wickets

Windies bowlers joseph john help windies bundle out india

india u19 vs west indies u19 live, live ind u19 vs wi u19, ind u19 vs wi u19 live, live ind u19 vs wi u19, india u19 west indies u19 live, ind vs wi world cup final, u19 world cup final live, live u19 world cup final, ind vs west indies u19 final live score, ind vs wi u19 match live score, u19 world cup final live, live score u19 world cup final,

India all out for 145. Joseph, John end with 3 wickets each. Sarfaraz the lone fighter for India with 51.

ఒంటరి పోరాటం చేసిన సర్ఫరాజ్ ఖాన్.. పీకల్లోతు కష్టాల్లో భారత్

Posted: 02/14/2016 11:44 AM IST
Windies bowlers joseph john help windies bundle out india

వెస్టిండీస్ తో జరుగుతున్న అండర్-19 క్రికెట్ ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్ టాప్, మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. ఈ టోర్నమెంటులో అంచనాలకు మించి రాణించిన టీమిండియా జట్టు ఫైనల్ లో వెస్టీండీస్ ముందు మాత్రం బోక్కబోర్లా పడింది. ఎనమిది ఓవర్లకే మూడు విక్కట్లు పోగొట్టకుని పీకల్లోతు కష్టాల్లోకి పడింది. ఆ తరువాత కూడా ఏ ఇద్దరు బ్యాట్స్ మెన్ల మధ్య కూడా భాగస్వామ్యం నెలకొల్పడంలో టీమిండియా విఫలమైంది. ఒంటరి పోరాటం చేసిన సర్పరాజ్ మాత్రం 51 పరుగులు చేసి లెగ్ బిఫోర్ విక్కెట్ గా వెనుదిరిగాడు.

విండీస్ బౌలర్ల ధాటికి యువభారత బ్యాట్స్ మెన్లు విలవిల్లాడారు. ఒకరివెంట ఒకరు పెవిలియన్ కు వరుస కట్టారు. పంత్(1), ఇషాన్ కిషాన్(4), అనమోల్ ప్రీత్ సింగ్(3), వాషింగ్టన్ సుందర్(7), అర్మాన్ జాఫర్(5) స్వల్ప స్కోరుకే అవుటయ్యారు. విండీస్ బౌలర్లలో జోసఫ్ 3 వికెట్లు పడగొట్టాడు. జాన్, స్ప్రింగర్ చెరో వికెట్ తీశారు. యువభారత్ 38.4 ఓవర్లలో 122 పరుగులతో అడుతుండగా అప్పటికే 8 విక్కెట్లను నష్టపో్యింది. ప్రస్తుతం భాతహమ్, అవేశ్లు క్రీజ్ లో ఉన్నారు,

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Under-19 cricket World Cup final  West Indies  India  

Other Articles