If u drunk u cant get condom

If u drunk u cant get condom

Condom, London, Condom Mechine, Drunk, Condom for romance

Do you want a condom? Well, then get rid of your hangover because this vending machine emits condom to only those who are sober! You read it right. ‘Johnny be good,’ a vending machine installed in The Brass Monkey pub in Victoria and London is not an ordinary vending machine. Reports say that the machine comes with a breathalyzer and will only dispense condoms to those who can prove they're sober.

మందు తాగితే కండోమ్ రాదు

Posted: 01/29/2016 11:09 AM IST
If u drunk u cant get condom

ఏంటీ.. అర్థం కావడం లేదా..? లండన్ లో, మరకొన్ని ప్రదేశాల్లో కండోమ్ లు అవసరమైన వారికి అందుబాటులో ఉంచేందుకు ఎటీఎం సెంటర్లలాగా.. కొన్ని మెషీన్లు ఏర్పాటు చేశారు. ఏటీఎంలలో ఎలాగైతే డబ్బులు వస్తాయో.. ఈ మెషీన్లలో కండోమ్ లు వస్తాయి. అయితే ఆ కండోమ్ లు కూడా ఫ్రీగానే తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఓ లాజిక్ ఉంది. మీరుగనక మందు తాగి ఆ మెషీన్ ముందు నిలబడి కండోమ్ కోసం వెయిట్ చేసినా కండోమ్ రాదు.. ఎందుకంటే మందు తాగిన వారికి ఆ మెషీన్ కండోమ్ ఇవ్వదు. ఇప్పటి దాకా డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి భయపడ్డాం కానీ కండోమ్ కావాలంటే తాగకూడదు అని అక్కడి వాళ్లు భయపడుతున్నారు. అసలు ఆ మెషీన్ ఏంటీ..? కండోమ్ ల గోలేంటి అనుకుంటున్నారా..? అయితే మొత్తం స్టోరీ చదవండి.

లండన్ లో విరివిరగా సెక్స్ చేసే వాళ్ల కోసం కండోమ్ లను అక్కడే ఓ మెషీన్ లో ఏర్పాటు చేశారు. అయితే ఆ మెషీన్ ముందు నిలబడి... అక్కడ ఏర్పాటు చేసిన ఓ గొట్టంలో గాలి ఊదాలి. అలా గాలి ఊదిన తర్వాత మీకు ఓ కండోమ్ ప్యాకెట్ వస్తుంది. ఒకవేళ మీరు గనక తాగి ఆ మెషీన్ లో గాలి ఊదితే... మీరు తాగారు.. తాగి సెక్స్ చెయ్యడం మంచిది కాదు అంటూ చూపిస్తుంది... అంతేగానీ కండోమ్ మాత్రం రాదు. ఇలా తాగి సెక్స్ చెయ్యవద్దు అంటూ అక్కడి మెషీన్ హెచ్చరిస్తుండటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Condom  London  Condom Mechine  Drunk  Condom for romance  

Other Articles