Nagin dance show in jail

Nagin dance show in jail

jail, baglore Karnataka, Vijayapur jail.

Nagin dance show in jail

ITEMVIDEOS: రిపబ్లిక్ డే నాడు జైలులో ఐటెం సాంగ్

Posted: 01/28/2016 04:29 PM IST
Nagin dance show in jail

అవును.. కర్ణాటకలోని జైల్లో రిపబ్లిక్ డే నాడు ఏకంగా ఖైదీల కోసం అంటూ జైలు అధికారులు ఎంటర్ టైన్ మెంట్ ఏర్పాటు చేశారు. ఎంటర్ టైన్ మెంట్ అంటే అలాంటి ఇలాంటి ప్రోగ్రాం కాదు.. నాగిన్ నాగిన్.. అంటూ ఐటెం సాంగ్ లకు అమ్మాయిలు రెచ్చిపోయి.. డ్యాన్సులు చేస్తుంటే ఖైదీలు జోరుగా ఈలలు వేశారు. అందరిని ఎంటర్ టైన్ చెయ్యడానికి జైలు సిబ్బంది ఇలా చెయ్యడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. కర్ణాటకలోని విజయ్ పుర్ జైల్లో రిపబ్లిక్ డే నాడు ఏర్పాటు చేసిన ప్రోగ్రాం మీద మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఓ వీడియోలో ఐటెం సాంగ్ చేస్తున్న అమ్మాయి వీడియో బయటకు రావడంతో జైలు సిబ్బంది మీద విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించారు..

కాగా కర్ణాటకకు చెందిన ఈ విజయ్ పుర్ జైల్ లో నుండి ఎక్కువ మంది ఖైదీలు సత్ర్పవర్తన కారణంగా రిపబ్లిక్ డే నాడు విడుదల కావడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే జైలు సిబ్బంది ఏ సందర్భంలొ ఎవరి అనుమతితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారో వివరాలు వెల్లడించాలని.. జైలు సూపరిండెంట్ కు ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles