Kohlis Pakistani Fan Faces 10-year Imprisonment

Kohlis pakistani fan faces 10 year imprisonment

Virat Kohli, Pakistan, Kohli Fan, Kohli Fan in Pakistan, Virat Kohli fan faces imprisonment

A Pakistani die-hard fan of Indian batsman Virat Kohli is facing up to 10 years imprisonment after being arrested for hoisting the Indian tri-colour atop his home in Punjab Province which he had done to show his love for the cricketer

కోహ్లీ అభిమానికి పదేళ్ల జైలు శిక్ష

Posted: 01/28/2016 01:40 PM IST
Kohlis pakistani fan faces 10 year imprisonment

విరాట్ కోహ్లీ అభిమానికి పాకిస్థాన్ కోర్టు తీవ్ర శిక్ష విధించింది. అయితే విరాట్ కోహ్లీ అభిమాని చేసిన పనికి కోర్టు తీవ్రంగా పరిగణిస్తూ ఏకంగా పది సంవత్సరాల జైలు శిక్షను విధించింది. రిపబ్లిక్ డే నాడు పాకిస్థాన్ గడ్డ మీద భారత మువ్వన్నెల జెండాను ఎగరవేసిన పాకిస్థాన్ వ్యక్తి, విరాట్ కోహ్లీ వీరాభిమానికి కోర్టు శిక్షను విధించింది. ఉమర్ డ్రాజ్ అనే వ్యక్తి పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రొవియన్స్ లో ఒకారా జిల్లాలో ఉంటున్నాడు. ఇతడు టైలరింగ్ చేస్తూ జీవితాన్ని గడుపుతున్నారు. అయితే రిపబ్లిక్ డే నాడు ఆస్ట్రేలియా- టీమిండియా మధ్యన జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో కోహ్లీ 90 పరుగులు చేశాడు.

విరాట్ కోహ్లీ వీరాభిమానిఐన ఉమర్ టీమిండియా గెలిచిన తర్వాత కోహ్లీ మీద అభిమానంతో తన ఇంటి మీద ఇండియా జెండా ఎగరవేశాడు. దాంతో అతడి ఇంటి చుట్టుపక్కలున్న వాళ్లు షాక్ తిన్నారు. పోలీసులకు దీని మీద సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడి మీద సెక్షన్ పాకిస్థాన్ పీనల్ కోడ్  123ఎ  అండ్ 16 మెంటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్  కింద కేసు బుక్ చేశారు. అయితే విచారించిన కోర్టు అతడికి పది సంవత్సరాల ైలు శిక్షను విధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles