National anthem video featuring Sachin Tendulkar, Sania Mirza

National anthem video featuring sachin tendulkar sania mirza

Sachin, National Anthem, Republic Day, Sania Mirza, Sushil Kumar, soprts heros

Ahead of the India's 67th Republic Day, a new video was released on Sunday featuring Sachin Tendulkar, Sania Mirza, Sushil Kumar among others sports personalities singing the national anthem.

ITEMVIDEOS: క్రీడాకారులు పాడిన జాతీయగీతం

Posted: 01/24/2016 09:02 PM IST
National anthem video featuring sachin tendulkar sania mirza

మన దేశం భారతదేశం.. మన జాతి భారతజాతి. ఎలుగెత్తుపాడరా మన జాతీయగీతం అన్నట్లు మన దేశకీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తం చేసిన క్రీడాకారులు అందరూ కలిసి రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయగీతాన్ని పాడిన ఓ వీడియో నేడు విడుదలైంది. జాతీయ స్పూర్తిని నింపుతూనే మనకు క్రీడలు ఎంతో అవసరం అంటూ వెల్లడించేలా పాట ఉంది. దిగ్గజాలు ఎంతో మంది ఈ పాటలో కనిపిస్తారు. ది స్పోర్ట్స్ హీరోస్ పేరుతో క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, గగన్ నారంగ్ తో పాటు ఎంతో మంది క్రీడాకారులు ఇందులో ఉన్నారు.

ఇక ఈ పాటను తన ట్విట్టర్ లో షేర్ చేసిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జాతీయ గీతాన్ని ఎప్పుడు పాడినా ప్రత్యేకమేనని .. స్పోర్ట్స్ హీరోస్ తో భాగస్వామినవడం గర్వంగా ఉందని ట్వీట్ చేశాడు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sachin  National Anthem  Republic Day  Sania Mirza  Sushil Kumar  soprts heros  

Other Articles