Man 'makes wife walk naked through streets' after catching her 'messaging other men'

Outrage as nyc man forces wife to walk naked in street after catching her sending nude pictures to other men

Outrage,man,forces,wife,walk,naked,street,catching,sending,nude,pictures,men,Man,'makes,wife,walk,naked,through,streets',after,catching,her,'messaging,other,men', 'sexting'Trending, Technology, Fashion, Mums, World news, Nudity, New York, New York wife shocking video, new york wife in towel,

Explicit content. This shocking clip appears to show the cruel moment a man humiliated his wife by making her walk naked down the road - after he caught her 'sexting' other men.

ITEMVIDEOS: భార్యను వివస్త్రను చేసిన నడివీధుల్లో నడిపించిన భర్త

Posted: 01/20/2016 05:22 PM IST
Outrage as nyc man forces wife to walk naked in street after catching her sending nude pictures to other men

పురుషుడు ఎక్కడైనా పురుషుడే.. అది అగ్రరాజ్యం అమెరికాలో అయినా.. లేక దేశంలోని మారుమూల కుగ్రామంలో అయినా. ఈ సమాజం మొత్తం పురుషాదిక్యంతోనే నడుస్తుందని, ఆకాశంలో సగం తమదని గళమెత్తుతున్న మహిళల గొంతు నొక్కేస్తూ.. పురుషుడు తాను అధిపత్యాన్ని కోనసాగిస్తూనే వున్నాడు. తమ అర్థాంగులపై పైచేయి సాగిస్తూనే వున్నాడనటానికి ఈ ఘటనే ఉదాహరణ. అయితూ ఇక్కడ ఒక ట్విస్టు వుంది. సత్ర్పర్తన కల్గిన మహిళామణులపైకి పురుషహారులు వెళ్లినా.. అది వారి విజ్ఞత, సహనంతో బయటకు రానప్పటికీ.. కొందరు మహిళలు చేసూ పనులపై మాత్రం భర్తలు విరుచుకుపడుతున్నారు. దీనిపై వారు తీసుకునే చర్యలే వారిని విమర్శల పాలు చేస్తుంది. అంతేకాదు భర్త చేసిన పనిపై సోషల్ మీడియాలో అగ్రరాజ్యవాసులు నిప్పులు కూడా చెరుగుతున్నారు. ఇంతకీ ఏమిటీ సంగతి అంటారా..?

మన రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఓ భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడం.. పరాయి వ్యక్తితో తన భార్యను చూసి తట్టుకోలేక నిరక్ష్యారాస్యుడైన ఆ భర్త తన భార్యను వివస్త్రను చేసి నడిరోడ్డుపై నగ్నంగా నడిపించిన ఘటనన జరిగితే.. ఏదో నిరక్ష్యరాస్యుడు.. తెలిసీ తెలియక తన భార్యపై అలా కోపాన్ని చూపాడని అనుకోవచ్చునేమో అనుకుంటే.. చదువుకున్న వ్యక్తి కూడా తన భార్యను అలానే చేస్తే.. సభ్య సమాజం సమర్థిస్తుందా..? అయితే ఈ ఘటనపై మిశ్రమ స్పందనలతో నెట్ జనులు కామెంట్లు చేస్తున్నారు.

అమెరికాలోని న్యూయార్క్ సిటీగా చెప్పబడుతున్న ప్రాంతంలో ఓ భార్య తన న్యూడ్ ఫోటోలను సెల్ లో చిత్రీకరించుకుని ఏడుగురు పరాయి మగవాళ్లకు వాటిని తన సెల్ ఫోన్ ద్వారా పంపుతూ చాటింగ్ చేసింది. ఇలా చేస్తూ తన భర్తకు రెండ్ హ్యాండెడ్ గా దోరికిపోయింది. తన వంటిపై కేవలం టవల్ ను మాత్రమే కప్పుకుని కొన్ని నగ్నంగా వున్న కోన్ని ఫోటోలను పరాయి పురుషులకు పంపిందని అమె సెల్ ఫోన్ పరిశీలించి తెలుసుకున్న అమె భర్త అమెను కేవలం టవల్ తోనే వీధుల్లోకి తరిమాడు. అమె ముందు నడుస్తుండగా, వెనకగా అమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ వెనకగా అనుసరించాడు.

ఏడుగురు పరాయి పురుషులకు నీ అందాలను పంపావు కదూ ఇక నీతో నేను సంసారం చేస్తాననుకున్నావా..? అని అన్నాడు. దానికి భార్య వారితో తాను ఎలాంటి శృంగారం చేయడానికి ఫోటోలను పంపలేదని, బదులిచ్చింది. అప్పటికే బిగ్గరగా బూతులు తిడుతూ వెనకగా వస్తున్న భర్త మరింత కోపానికి లోనై.. అమె వంటిపైనున్న తెల్లటి టవల్ ను కూడా లాగేశాడు. దీంతో అమె వంటిపై రెండు జతల బూట్లు, సాక్సులు మినహా నూలు పోగు కూడా లేకుండా అచ్చధన కోసం రెండు పార్కింగ్ చేసిన కార్ల మధ్య నిల్చుంది. ఇదే నీకు తగిన శాస్తి.. ఇప్పుడు నీ ఏడుగురు ప్రియులు నీలో ఉన్నదేంటని చూస్తారు. ఇకపై రహస్యంగా బాహాటంగానే చూస్తారని భర్త అన్నాడు. అలా అని ఊరుకోకుండా తన భార్యను అక్కడి నుంచి తరిమాడు. చేసేది లేక తన జననాంగణాలను ఒక చేత్తో.. మరో చేత్తో వక్షోజాలకు అడ్డుగా పెట్టుకుని నడుచుకుంటూ వెళ్లింది.

అయితే ఈ ఘటనపై నెట్ జనులు భిన్నంగా స్పందిస్తున్నారు. అమె ఏం తప్పు చేసిందో తెలియదు కానీ.. ఒక స్త్రీని ఇంతలా మనోవేధనకు గురిచేయడం సరికాదని కొందరు వాదిస్తుండగా, మరికోందరు మాత్రం ఒక వివాహితగా అమె తన భర్తకు మాత్రమే పరిమితం చేయాల్సిన అందాలను ఏడుగురు పరాయి వ్యక్తులతో పంచుకోవడం సరికాదని, అమెకు అమె భర్త తగిన శాస్తే చేశాడని అంటున్నారు. ఇక మరికొందరు మాత్రం అతను న్యూయార్క్ వాసుడు కాదని, అసలు అ పట్టణం కూడా న్యూయార్క్ కాదని, అది హర్లీమ్ అని అతను స్పానిష్ అని తలో విధంగా స్పందిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : husband  wife  'sexting' Nudity  Explicit content  New York  

Other Articles