protest nude on Mass Gang Rape in Germany

Protest nude on mass gang rape in germany

Naked, Protest Nude, Germany, Mass Rape

A performance artist has taken to the very same square in which dozens of women were sexually assaulted, stolen from, and raped, in a bid to remind Germany and the newly arrived migrants that women are “not fair game” even when naked.

రోడ్ల మీద బట్టలు లేకుండా నిరసన

Posted: 01/19/2016 01:20 PM IST
Protest nude on mass gang rape in germany

నిరసనలు తెలపడంలో ఒకరొకరిది ఒక్కో పద్దితి కొంత మంది ర్యాలీలు నిర్వహిస్తారు.. మరికొంత మంది అర్దనగ్న ప్రదర్శన చేస్తారు.. ప్లకార్డులు పట్టుకుంటారు..మరికొంత మంది ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా నిరసన తెలుపుతారు. అయితే అలాగే జర్మనీలో యువతులు రోడ్ల మీద నగ్నంగా నిరసన తెలుపుతున్నారు. డిసెంబర్ 31 రాత్రి దాదాపు 150 మందికి పైగా అమ్మాయిలను ఆకతాయి మూకలు మాస్ గ్యాంగ్ రేప్ చెయ్యడం మీద మండిపడుతూ.. నిరసన తెలుపుతున్నారు. అయితే ఓ విదేశీ పత్రిక డిసెంబర్ 31 రాత్రి అమ్మాయిలు సెక్సు కోసమే రోడ్ల మీదకు వచ్చారంటూ రాయడంతో మరోసారి వివాదం రాజుకుంది.

‘మమ్మల్ని గౌరవించండి. మేం ఎగ్జిబిషన్‌లో దొరికే బొమ్మలం కాదు. మేం నగ్నంగా ఉన్నా కూడా మమ్మల్ని సాటి మనుషుల్లాగానే చూడండి’ అని రాసి ఉన్న ఫ్లకార్డులను పట్టుకుని కోలోగ్ని నగర వీధుల్లో నగ్నంగా తిరిగింది.‘ఓ మహిళగా తాను ఎలా ఉండాలో నిర్దేశించే హక్కు ఎవరికీ లేదు. నచ్చినట్టు బతికే హాక్కు నాకుంది. స్వేచ్ఛ, స్వాతంత్యం అనేది పురుషులకే కాదు, మహిళలకు ఉంటుంది. అర్థరాత్రి బయటకు వచ్చారని, నగ్నంగా నిలబడ్డారని వారిని మనుషులు కాదనుకోకండి. ఈ ప్రపంచంలో మహిళకు సరిహద్దులు నిర్ణయించే హక్కు మగవారికి ఉంటుందా?’ అని ఆమె ప్రశ్నించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naked  Protest Nude  Germany  Mass Rape  

Other Articles