trs ghmc elections first list released by k keshava rao

Trs announses first list with 60 candidates for ghmc elections

GHMC ELECTIONS, Greater War, Greater Hyderabad elections, greater TRS candidates, Greater trs contestants, TRS, candidates list, K kesavarao, D..Srinivas, Kadiyam Srihari, Mainampati hanmanth rao, TRS GHMC elections first list , GHMC Polls , Greater hyderabad , TRS , KK ,

TRS party secretary General and rajyasabha member k keshava rao releases first list of contestants with 60 candites in ghmc elections

టీఆర్ఎస్ గ్రేటర్ అభ్యర్థులు వీరే.. 60 మందితో తొలి జాబితా..

Posted: 01/15/2016 07:53 PM IST
Trs announses first list with 60 candidates for ghmc elections

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోలాహలం మొదలైనప్పటి నుంచి అన్నింటా ముందున్న అధికార టీఆర్ఎస్ అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థుల జాబితా ప్రకటించింది. మొత్తం 150 డివిజన్లకుగానూ తొలి విడతగా 60 డివిజన్లకు అభ్యర్థులను ఖరారుచేసింది. అభ్యర్థుల ఎంపిక కమిటీకి నేతృత్వం వహిస్తున్న సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ కె. కేశవరావు శుక్రవారం తెలంగాణ భవన్ లో జాబితాను విడుదలచేశారు.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా కొనసాగిందన్న కేకే.. సర్వేల్లో వెల్లడైన అభిప్రాయాలను ప్రామాణికంగా తీసుకున్నామన్నారు. ప్రకటించిన 60 మందిలో 24 మంది బీసీలు, 16 మంది మైనార్టీలు, ఐదుగురు ఎస్సీలు, రెడ్డీలు 11, కమ్మ, మార్వాడీ వర్గానికి చెందిన ఒకొక్కరితో పాటు కాపు వర్గానికి చెందిన ఇద్దరని తమ అభ్యర్థులు జాబితాలో ఉన్నట్లు తెలిపిన ఆయన టీఆర్ఎస్ అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ తొలి జాబితాలో టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులు వీరే..

1. మన్సురా బాద్ - విఠల్ రెడ్డి
2. గోల్నాక - జయశ్రీ
3. అల్వాల్ - విజయశాంతి రెడ్డి
4. జీడిమెట్ల - పద్మ ప్రతాప్ గౌడ్  
5. కొండాపూర్ - హమీద్ పటేల్
6. జియాగూడ - ఎ కృష్ణ
7. సైదాబాద్ - సింగిరెడ్డి స్వర్ణలత
8. గాంధీనగర్ - పద్మా నరేష్
9. మీర్ పేట్ - అంజయ్య
10. హబ్సీగూడ - సుభాష్ రెడ్డి  
11. గుడిమల్కాపూర్ - బంగారు  ప్రకాష్
12. గన్సీ బజార్ - మహాదేవి
13. కుర్మాగూడ - పూజ అఖిల్ యాదవ్
14. డబీర్ పూరా - మహ్మద్ అబ్దుల్ జీషాన్
15. రియసత్ నగర్ - మహ్మద్ యూసఫ్
16. సంతోష్ నగర్ - మహ్మద్ అక్రముద్దీన్
17. రైన్ బజార్ - అజీజ్
18. మోండా మార్కెట్ - ఆకుల రూప హరికృష్ణ
19. షఫీ అలీ బండా - అన్వర్
20. మొఘల్ పూరా - వీరమణి
21. పత్తార్ ఘాట్ - మిర్జా బకీర్ అలీ
22. పురానా పుల్ - మల్లిఖార్జున యాదవ్
23. చాంద్రయణగుట్ట - రాజేంద్ర కుమార్
24. తలబ్ చంచలం - ఫాతిమా
25. గౌలి పురా - మీనా
26. ఐ ఎస్ సదన్ - స్వప్నా సుందర్ రెడ్డి
27. కిషన్ బాగ్ - షకీల్ అహ్మద్
28. రమ్నసపూరా - అజీమ్ పాషా
29. నవాబ్ షాహెబ్ కుంట - ఫర్హత్ సుల్తానా
30. జాహునుమా - గులాం నభీ
31. ఓల్డ్ మలక్ పేట్ - భువనేశ్వరి
32. చాన్వీ - ఖలీం
33. అడ్డగుట్ట - విజయకుమారి
34 ఎర్రగడ్డ - అన్నపూర్ణ యాదవ్
35 కాచిగూడ - చైతన్య కన్నాయాదవ్
36 ఉప్పగూడ - శీనయ్య
37. శేరిలింగంపల్లి - నాగేందర్ యాదవ్
38. గచ్చిబౌలి - సాయిబాబా
39. ముషీరా బాద్ - భాగ్యలక్ష్మీ యాదవ్
40 .చైతన్యపురి - జి.విఠల్ రెడ్డి
41. బోలాక్ పూర్ - రామారావు
42 .అమీర్ పేట్ - శేషుకుమారి
43. సనత్ నగర్ - లక్ష్మీ బాల్ రెడ్డి  
44. ఎ ఎస్ రావు నగర్ - భవానీరెడ్డి
45. బోరబండ - బాబా షంషుద్దీన్‌
46. రెహ్మత్ నగర్ -  మహ్మద్‌ అబ్దుల్‌ షఫీ
47. ఉప్పల్ - హన్మంతరెడ్డి
48. అల్లాహ్ పూర్ - సబిహా బేగం
49. బన్సీలాల్ పేట - హేమలత
50. బాలానగర్‌ -  నరేంద్రాచారి
51. కేపీహెచ్‌బీ కాలనీ - అడుసుమిల్లి వెంకటేశ్వరరావు
52. కాప్రా - స్వర్ణరాజు శివమణి
53. యూసఫ్‌గూడ - బి.సంజయ్‌గౌడ్‌
54. రాంగోపాల్ పేట - అరుణాగౌడ్
55. ఓల్డ్‌ మలక్‌పేట్‌ - భువనేశ్వరి
56. ముసారాంబాగ్‌ - తీగల సునరితారెడ్డి
57. తార్నాక - సరస్వతి హరి
58. బౌద్ధనగర్ - ధనుంజయ దయనంద్ గౌడ్
59. శాలిబండ- మహ్మద్ అన్వర్
60 జంగంపేట్ - సీతారాం రెడ్డి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GHMC ELECTIONS  Grater War  TRS  candidates list  K kesavarao  

Other Articles