Woman shocks KTR

Woman shocks ktr

KTR, Telangana, Telangana IT Minister KTR

The Telangana IT Minister KTR who has come up with an interesting Questions&Answers hour to bring interaction between the normal audience and the ministers, has faced heat from a hyper woman. Woman claiming to be a member of reputed organisations was fighting for chance to speak out to the Minister.

ITEMVIDEOS: కేటీఆర్ కు చుక్కలు చూపించిన మహిళ

Posted: 12/31/2015 12:01 PM IST
Woman shocks ktr

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కు ఓ మహిళ చుక్కలు చూపించారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కొన్ని కార్యక్రమాల మీద ఓ మహిళ అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ కంగుతిన్నారు. హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ నిర్వహించిన ‘బ్రాండ్ హైదరాబాద్’ కార్యక్రమంలో ఓ మహిళ ఫైర్ బ్రాండ్ లా మారింది. శిల్పారామంలో మంత్రి మంత్రిపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఒక దశలో కేటీఆర్ సహనాన్ని పరీక్షించింది. మొత్తం 18 ప్రశ్నలను అడిగిన మహిళ కేటీఆర్ ను నిజంగా సహన పరీక్షే పెట్టింది. ఆ మహిళ దాదాపు 18 ప్రశ్నలు అడగడంతో నిర్వాహకులు ఆమె మీద అన్నీ నువ్వే అడుగుతావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అయితే కేటీఆర్ ఆమెను మీరు ఎప్పుడైనా ఒక మంత్రిని ఇలా ప్రశ్నించారా..? మాట్లాడగలిగారా..? అని ప్రశ్నించారు. అయితే ఆమె మంత్రినే కాదు.. ముఖ్యమంత్రిని కూడా తాను ప్రశ్నించా అని సమాధానం ఇచ్చింది ఆమె. కానీ ఆ ముఖ్యమంత్రి ఎవరు అని అడిగితే మాత్రం ఇంకెవరు రెడ్డిగారు అంటూ ఆ మహిళ సమాధానం ఇచ్చింది. మొత్తానికి ముఖాముఖి కార్యక్రమంలో కేటీఆర్ కు ఆ మహిళ చుక్కలు చూపించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KTR  Telangana  Telangana IT Minister KTR  

Other Articles