Rape in infosys campus

Rape in infosys campus

Rape, Infosys, Pune Infosys campus, Rape in Infosys, Rape on Infosys employee

In an incident, which has sent shockwaves across the country’s IT campuses, a woman was raped allegedly by two men on the Infosys campus here on December 27. However, details of the incident only came to light on Tuesday after she filed a complaint with the Hinjewadi police. The rape survivor worked as a cashier in one of the canteens inside Phase 1 of the sprawling 114-acre campus. The suspects are said to be part of the housekeeping staff, said the police.

ఇన్ఫోసిస్ క్యాంపస్ లో రేప్

Posted: 12/29/2015 04:00 PM IST
Rape in infosys campus

దేశంలో రేప్ ల సంస్కృతి అంతకంతకు పెరుగుతోంది. రేప్ చేస్తున్న వారికి దేశంలో శిక్ష అమలు చెయ్యడంలో చట్టాలు విఫలమవుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ లో ఓ మహిళా ఉద్యోగి మీద అదే కంపెనీలో పని చేస్తున్న సిబ్బంది రేప్ చేశారు. వాష్ రూంకు వెళ్లిన ఆ ఉద్యోగిని మీద దాడి చేసి.. బలాత్కారం చేశారు. అయితే ఒకరు ఆమె మీద రేప్ చేస్తుంటే మరొకరు.. మొత్తం వ్యవహారాన్ని ఫోన్ లో షూట్ చేశారు. అయితే విషయం ఎవరికైనా చెప్పావా... నీ జీవితం అల్లరిపాలు చేస్తాం అంటూ మీదనుండి బెదిరించారు కూడా.

పూణెలోని ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో రేప్ జరిగింది. హౌజ్ కీపింగ్ సిబ్బంది ఇద్దరు.. ఒక యువతిపై అత్యాచారానికి ఒడిగట్టారు. కంపెనీ క్యాంటిన్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న యువతి ఈ దారుణానికి గురైంది నైట్ షిప్ట్‌లో ఉన్న ఆమె ఉదయం వాష్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో హౌజ్ కీపింగ్ సిబ్బంది ఇద్దరు దాడి చేశారు. ఒకరు లైంగిక దాడి చేయగా మరొకతను దాన్ని సెల్‌ఫోన్‌లో రికార్డు చేశాడు. బయటకు చెబితే వీడియోను సోషల్ మీడియాలో అప్‌ లోడ్ చేస్తామని బెదిరించారు. అయితే బాధితురాలు ధైర్యంగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rape  Infosys  Pune Infosys campus  Rape in Infosys  Rape on Infosys employee  

Other Articles