Ethiopian migrant women in Yemen plea for help

Ethiopian migrant women in yemen plea for help

Facebook saved us for now, Ethiopian women Facebook, Yemen, prison, ESAT journalists, women criticized the Ethiopian government, Ethiopian women in Yemen prison, Ethiopian migrants in Yemen prisons, yemen war-torn country

After the Ethiopian women in Yemen prison released this video ESAT journalists managed to contact some of them by phone, they are now in another prison

ITEMVIDEOS: తమ గోడు పట్టని సర్కారు.. ఎన్నాళిలా మగ్గాలో చెప్పాలి..

Posted: 12/28/2015 03:55 PM IST
Ethiopian migrant women in yemen plea for help

వాళ్లంతా మహిళలు. తన స్వదేశాన్ని వదిలి కోటి ఆశలతో యోమెన్కు వెళ్లారు. తమ యజమానల వద్ద పనికి కుదిరారు. అయితే యజమానుల వేధింపులు తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోయారు. కానీ కువైట్‌ పోలీసులకు దొరికిపోయారు. ప్రస్తుతం యెమెన్ లోని ఒక జైలులో నరకం అనుభవిస్తున్నారు. ఒక చిన్న జైలు గదిలో ఇలాంటి అనేకమంది మహిళలతోపాటు ఆమె ఉంటోంది. వీరంతా విపరీతమైన చలిలో కటిక నేలపై నిద్రపోతున్నారు. తాము చేసిన నేరమేమిటో తెలియదు. తాము ఏ జైలులో ఉన్నానో కూడా తెలియదు. స్వదేశానికి ఎప్పుడు పంపిస్తారో తెలియదు. ఈ పరిస్థితిలో వాళ్లు తన బాధనంతా ఒక సెల్‌ఫోన్‌ వీడియోలో చిత్రీకరించి.. ఫేస్ బుక్ ద్వారా పంపింది.

వీసా జరిమానాలు, అప్పులు చెల్లించాల్సి ఉండడం, స్పాన్సర్‌తో వివాదం కారణంగా కువైట్‌ అధికారులు ఇతర దేశాలకు చెందిన మహిళలను స్వదేశానికి పంపకుండా జైలులోనే ఉంచినట్లు బయటపడింది. వారిని విడిపించడానికి ఇథియోపియా ప్రభుత్వం ఇప్పుడు ప్రయత్నాలు చేస్తోంది. కువైట్‌ సహా యెమెన్లలో విదేశీయులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో తీవ్రమైన పోలీసు నిఘా ఉంటుంది. అలాగే కిందిస్థాయి కార్మికులు ప్రయాణించే పబ్లిక్‌ వాహనాలపై కూడా నిఘా పెడతారు.

యజమానితో ఒప్పందాన్ని ఉల్లంఘించి ఎవరు పారిపోతున్నా వారిని పట్టుకుని అరెస్టు చేస్తుంటారు. ఏ వివాదం లేకపోతే వారిని కువైట్‌ నుంచి స్వదేశానికి పంపేస్తారు. ఏ చిన్న వివాదం కానీ, బకాయిలుగానీ ఉంటే జైలులోనే ఉంచుతారు. యెయెన్, కువైట్‌లో విదేశీయుల సంఖ్యను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా కువైట్‌ సర్కారు గత ఏడాది 25,000 మంది విదేశీయులను బహిష్కరించి వారి దేశాలకు పంపేసింది. వీరిలో భారత, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంకలకు చెందినవారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.

కాగా బాధిత మహిళల వీడియో ఫేస్‌బుక్‌ ద్వారా ఇథియోపియా ప్రజలందరికీ చేరడంతో.. ఈ విషయమై యోమెన్ ప్రభుత్వంతో మాట్లాడి తమను స్వదేశానికి రప్పించాల్సిందిగా ఇథియోపియా ప్రజలు ఇప్పుడు తమ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. అయినా అక్కడి ప్రభుత్వం ప్రజల డిమాండ్ ను పట్టించుకోకుండా వ్యవహరిస్తుంది., దీంతో ప్రజల డిమాండ్ చెవిటీవాడి ముందు శంఖం ఊదినట్లుగా మారుతుందని అక్కడి ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ethiopian women  Yemen  prison  ESAT journalists  

Other Articles