PM Modi walks during national anthem

Pm modi walks during national anthem

Modi, Russia, Moscow, National Anthem, narendra Modi

an unusual incident, Prime Minister Narendra Modi was pulled back by a Russian official as he walked past the guard of honour accorded to him while the Indian national anthem was being played soon after his arrival at the Moscow airport on Wednesday.

ITEMVIDEOS: జాతీయగీతాన్ని పట్టించుకోని మోదీ..?

Posted: 12/24/2015 03:00 PM IST
Pm modi walks during national anthem

బారత ప్రధాని నరేంద్రమోదీ మీద మరో వివాదం చోటుచేసుకుంది. రష్యా పర్యటనలో ఉన్న మోదీ అక్కడి చేసిన ఒ పని మీద దేశంలొ తీవ్ర సంచలనం రేపుతోంది. ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా వ్యవహరిచడం ఏంటి అని సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దేశ కీర్తి పతాకాలను ప్రపంచవ్యాప్తంగా ఎగరవేస్తున్న మోదీ అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో రాసిని మీడియానే నేడు మోదీ గారు తప్పు చేశారంటూ గంటా బజాయిస్తున్నాయి. మొత్తంగా రష్యా వేదికగా మోదీ చేసిన అవమానం ఏంటి అనుకుంటున్నారా.? అయితే మొత్తం స్టోరీ చదవండి.

రష్యాలోని మాస్కో విమానాశ్రయానికి చేరుకున్న మోదీ  అక్కడి  సైనికుల వందనాన్ని అందుకున్నారు. ఆ సమయంలో ఓ రష్యా అధికారి తన చేతిని ఊపుతూ సైగ చేశారు. ఆ సైగను ఇక అక్కడి నుంచి కదలాలి అని భావించిన మోదీ అడుగు వేశారు. వాస్తవానికి ఆ సైగ భారత జాతీయ గీతాన్ని ఆలపించాల్సిందిగా సైనిక బ్యాండు బృందానికి చేసినది కావడంతో పొరపాటు జరిగిపోయింది. మోదీ ముందడుగు వేయడం, 'జనగణమన...' అని గీతం ప్రారంభం కావడం జరిగిపోయింది. ఆ వెంటనే ఓ రష్యా అధికారి మోదీని ఆపగా, విషయం అర్థమైన ఆయన కూడా వెనక్కు వచ్చి నిలబడిపోయారు. మొత్తానికి దీని మీద రాజకీయ పక్షాలు దుమారాన్ని రేపుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Modi  Russia  Moscow  National Anthem  narendra Modi  

Other Articles