jobs in Central Research Institute for Jute and Allied Fibres

Jobs in central research institute for jute and allied fibres

by January 25, 2016, ICAR, Job News, Latest Jobs, Job Notifications, Jobs Now

Central Research Institute for Jute and Allied Fibres has invited applications for recruitment to several posts. The interested candidates should apply latest by January 23, 2016.

JOBS: ఐసీఏఆర్ లో ఉద్యోగాలు

Posted: 12/23/2015 05:03 PM IST
Jobs in central research institute for jute and allied fibres

భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్)లోని సెంట్రల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ జ్యూట్ అండ్ అలైడ్ ఫైబర్స్ వివిధ ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

పోస్టుల వివరాలు
టెక్నికల్ అసిస్టెంట్ (ల్యాబొరేటరీ టెక్నీషియన్): పోస్టులు 4 (జనరల్-2, ఓబీసీ-2)
విద్యార్హత: గుర్తింపు పొందిన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి సైన్స్/సోషల్ సైన్సెస్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
పే స్కేల్: రూ. 5,200-20,200+ గ్రేడ్ పే రూ. 2800/-

టెక్నికల్ అసిస్టెంట్ (ఫీల్డ్/ఫార్మ్ టెక్నీషియన్): పోస్టులు 1 (జనరల్)
విద్యార్హత: గుర్తింపు పొందిన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి సైన్స్/సోషల్ సైన్సెస్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
పే స్కేల్: రూ. 5,200-20,200+ గ్రేడ్ పే రూ. 2800/-

టెక్నికల్ అసిస్టెంట్ (లైబ్రెరీ అసిస్టెంట్): పోస్టులు 1 (జనరల్)
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి లైబ్రరీ సైన్స్/లైబ్రెరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
పే స్కేల్: రూ. 5,200-20,200+ గ్రేడ్ పే రూ. 2800/-

టెక్నికల్ అసిస్టెంట్ (ఫార్మ్ ఇంజినీర్): పోస్టులు 1 (జనరల్)
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా అగ్రికల్చరల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
పే స్కేల్: రూ. 5,200-20,200+ గ్రేడ్ పే రూ. 2800/-

టెక్నీషియన్ (ఫీల్డ్/ఫార్మ్ టెక్నీషియన్): పోస్టులు 8 (జనరల్-5, ఎస్సీ-2, జనరల్ (పీహెచ్-1)
విద్యార్హత: 10వ తరగతి ఉత్తీర్ణత.
పే స్కేల్: రూ. 5,200-20,200+ గ్రేడ్ పే రూ. 2000/-

లోయర్ డివిజన్ క్లర్క్: పోస్టులు 5 (జనరల్-2, ఎస్సీ-1, ఓబీసీ-2)
విద్యార్హత: ఇంటర్మీడియేట్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి
పే స్కేల్: రూ. 5,200-20,200+ గ్రేడ్ పే రూ. 1900/-


వయసు: 2016 జనవరి, 23 నాటికి లోయర్ డివిజన్ క్లర్క్‌కు 18-27 ఏండ్లు, మిగతా పోస్టులకు 18-30 ఏండ్లు.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్
అప్లికేషన ఫీజు: రూ. 500/-
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తిగా నింపి సంబంధించిన సర్టిఫికెట్లను జతచేసి సంబంధిత పర్సనల్ అధికారికి పంపించాలి.
చిరునామా: ది డైరెక్టర్, ఐఎసిఆర్, సెంట్రల్ రీసర్చ్ ఇస్ స్టిట్యూట్ ఫర్ జూట్ అండ్ అల్లాయిడ్ ఫైబర్స్, బారాక్ పూర్, కోల్ కట- 700120
దరఖాస్తుకు చివరి తేదీ: 2016 జనవరి, 23
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ ను చూడండి: http://crijaf.org.in/

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : by January 25  2016  ICAR  Job News  Latest Jobs  Job Notifications  Jobs Now  

Other Articles