Amir Khan for only five lakhs

Amir khan for only five lakhs

Amir Khan, AMir Khan News, Amir Khan for Sale, Patna, Intolerance, India

A horse named ‘Aamir Khan’ was sold for Rs 5 lakh by its owner at the Sonepur cattle fair held near here, an official said. “A trader from Agra in Uttar Pradesh has purchased the horse named after Bollywood star Aamir Khan,” he said.A strong and a beautiful horse, ‘Aamir Khan’ had been a great attraction for visitors over the last few days.

ఐదు లక్షల రూపాయలకు అమీర్ ఖాన్

Posted: 11/30/2015 01:07 PM IST
Amir khan for only five lakhs

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ అమ్మకానికి ఉన్నాడు.. అవును.. అమీర్ ఖాన్ ఫర్ సేల్ అన్న బోర్డ్ పాట్నాలో కనిపించింది. పాట్నాలో ఆ చుట్టుపక్కలున్న వారు వెంటనే అక్కడికి చేరుకొని అమీర్ ఖాన్ ను కొనేందుకు పోటీ పడ్డారు. మొత్తానికి ఓ వ్యక్తి ఐదు లక్షల రూపాయాలు పెట్టి అమీర్ ఖాన్ ను తనతో పాటు తీసుకెళ్లాడు. అదేంటి అమీర్ ఖాన్ అమ్మకానికి ఉండటం ఏంటి... ఎవరో కొనుకెళ్లడం ఏంటా అని అనుకుంటున్నారా..? పాట్నాలో జరిగిన ఈ అమీర్ ఖాన్ అమ్మకం మీద సోషల్ మీడియాలో కూడా బాగా ప్రచారం సాగింది. మరి నిజానికి అమీర్ ఖాన్ అమ్మకానికి వచ్చాడా లేదా..? తెలుసుకోవాలా..? అయితే మొత్తం స్టోరీ చదవండి.

Also Read: అమీర్ ఖాన్ చెంప పగలగొట్టండి.. ఇలా             

అమీర్ ఖాన్ కేవలం ఐదు లక్షల రూపాయలకే అమ్ముడుపోయారు. అసలు అప్పటి నుండి చెబుతున్న అమీర్ ఖాన్ మన బాలీవుడ్ స్టార్ అమీర్ ఖేనేనా అంటే కానేకాదు. ఓ రైతు తన గుర్రానికి అమీర్ ఖాన్ అని పేరుపెట్టుకున్నాడు.. ఆ గుర్రాన్ని పాట్నా సంతలో అమ్మకానికి పెట్టాడు. సెలబ్రెటీ పేరుతో ఉండటం, ఈ మధ్య అమీర్ పేరు వివాదాస్పదం కావడంతో పాపులారిటీ వచ్చింది. దాంతో అమీర్ ఖాన్ అనే పేరు గల గుర్రానికి మంచి రేట్ వచ్చింది. ఐదు లక్షల రూపాయలు పెట్టి ఓ వ్యాపారి అమీర్ ఖాన్ ను సొంతం చేసుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Amir Khan  AMir Khan News  Amir Khan for Sale  Patna  Intolerance  India  

Other Articles