Home Ministry to build central database on terror funding

Home ministry to map flow of terror funds

home ministry, paris attack, terror funding, central database india, error funding, home ministry, terrorism, Narendra Modi, PM Modi, CBI, Arun Bhagat, Hizbul Mujahideenindia news

Sources said central agencies involved in counter terrorism and tracking flow of funds domestically and internationally have already been asked to begin work on such data.

గల్స్ ఎన్ఆర్ఐలపై అంక్షలు.. నకిలీ ఆట కట్టించేందుకేనట..!

Posted: 11/21/2015 03:06 PM IST
Home ministry to map flow of terror funds

పోరుగు దేశాలలో ముద్రించబడుతున్నట్లుగా భావిస్తున్న నకిలీ కర్సెన్సీని అరికట్టేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరీ ముఖ్యంగా గల్ఫ్‌ దేశాలలో నివసించే ఎన్నారైలు భారత్‌కు వెళ్లేటప్పుడు 7,500 రూపాయలకు మంచి భారత కరెన్సీని తమతోపాటు తెచ్చుకోకూడదని భారత ఎంబసీలు హెచ్చరిస్తున్నాయి. ఎక్కువ మొత్తంలో భారత కరెన్సీని తమతో తెచ్చుకుంటున్న ఎన్నారైలు ఎయిర్‌పోర్ట్‌లలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోందని ముందస్తుగానే హెచ్చరిస్తుంది. నకిలీ కరెన్సీని అరికట్టడానికే కస్టమ్స్‌ అధికారులు ఈ ప్రకటన చేశారని గల్ఫ్‌ రీజియన్‌లోని ఇండియన్‌ మిషన్‌ తెలిపింది.

అమెరికా, యూకేలతో పోల్చితే దుబాయ్‌, ఒమన్‌, కువైట్‌ వంటి దేశాల నుంచే ఎక్కువగా నకిలీ కరెన్సీ భారత్‌లోకి ప్రవేశిస్తోంది. దానిని అరికట్టేందుకే భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భారత్‌కు వచ్చే ఎన్నారైలు ఎవరైనా రూ.7,500కు మంచి తమతోపాటు తెచ్చుకోకూడదని, అలాగే అంతే మొత్తానికి మించి విదేశాలకు తీసుకెళ్లకూడదని సూచించింది. ఇది ఎన్నారైలందరికీ వర్తించినా.. ముఖ్యంగా గల్ఫ్‌ రీజియన్‌ కేంద్రంగా ఈ హవాలా నడుస్తున్నందున అక్కడి నుంచి వచ్చేవారు జాగ్రత్తగా ఉండాలని మస్కట్‌లోని ఇండియన్‌ ఎంబసీ సూచించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : home ministry  paris attack  terror funding  central database india  india news  

Other Articles