Why men increasingly prefer sex dolls to women

Sex with dolls prostitution houses increasing in japan

casual sex, japan, Chinese; migrant workers; sex dolls, prostitution, companionship, high-quality sex dolls, sexual appetite, unfaithful to spouse, friends of dolls, sex toy market

Some Chinese men who work away from home for long stretches of time are buying expensive life-like sex dolls - so they don't cheat on their wives.

వామ్మో.. వీళ్లు మనుషులేనా..? ఇదేం శృంగారంరా బాబు..!

Posted: 11/20/2015 03:52 PM IST
Sex with dolls prostitution houses increasing in japan

కామా తురానాం నభయం, నలజ్జ .. కామంతో కళ్లు మూసుకుపోయిన వాళ్లకు సిగ్గు, భయం వుండదని దీని అర్థం. అయితే అక్కడ మాత్రం కామాంధులను సొమ్ము చేసుకుంటున్నారు. మగవారికి ఆడవారిని అదేనండి వేశ్యలను ఏరగా వేయడమే.. లేక ఆడవారికి మేల్ ఎస్కార్ట్స్ లతో అకర్షించడమో కాదు.. మనుషులతో అవసరం లేకుండా కేవలం అందమైన బొమ్మలతోనే వారు స్వర్గ సుఖాలను అను:భవించేలా చర్యలు తీసుకుంటున్నారు. వినడానికే విచిత్రంగా వున్న ఇది అక్షరాల నిజం

ఇప్పుడీ తరహా వ్యభిచార గృహాలకు పెద్ద సంఖ్యలో ఆధరణ లభిస్తుంది ఆ దేశంలో. దీంతో సెక్సీ డాల్స్ వున్నవ్యభిచార గృహాలు కూడా పెద్ద సంఖ్యలో దర్శనమిస్తున్నాయట. ఇది ఎక్కడ..? అసుల ఇది నిజమేనా అనేగా మీ సందేహం. ఇది అక్షరాల నిజం. ఈ తరహా సెక్సీ డాల్స్ వున్న వ్యభిచార గృహలకు ఆదరణ లభిస్తుంది కూడా సాంకేతిక పరంగా ముందువరుసలో వున్న జపాన్ దేశంలో. నిత్యం యాంత్రిక జీవనానికి అలవాటు పడిన జపాన్ వాసులు.. వారికి ఆ మూడ్ వచ్చినప్పుడు.. ఇలా సెక్సీ డాల్స్ వ్యభిచార గృహాలకు వెళ్లి సేద తీరుతారట. అయిలే ఈ గృహాలలో అతి తక్కువ ఖరీదు నుంచి అతి ఎక్కువ ఖరీదు చేసే రకరకాల డాల్స్ ఉంటాయి. కస్టమర్లు వీటితో గడపాలంటే గంటకు ఇంత చొప్పున రేటు చెల్పించాల్సి ఉంటుంది.

సాధారణ వ్యభిచార గృహాలతో ఇబ్బందులు తలెత్తడం, చట్టపరమైన నిబంధనలు అడ్డు రావడంతో ఇలాంటి వ్యభిచార కేంద్రాలను అక్కడ ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. సెక్స్‌డాల్స్ ఖరీదు ఎక్కవగా ఉండడం, వాటిని ఇంట్లో పెట్టుకోవడం కూడా ఇబ్బందిగా ఉండడంతో కస్టమర్లు ఇలాంటి వ్యభిచార గృహాలకు ఎక్కువగా వెలుతున్నారు. ఈ గృహాల్లో పరిశుభ్రత, ఆరోగ్యపరమైన జాగ్రత్తలన్నీ పక్కాగా పాటిస్తున్నారట. వ్యాధుల భయం, పోలీసుల దాడుల భయం వంటివి ఏవీ లేకపోవడంతో కస్టమర్లు వీటికి పరుగుతులు తీస్తున్నారట. ఇదంతా తెలుసుకున్న మనలాంటి సంప్రాదాయ దేశాలు మాత్రం వామ్మో వీళ్లు మనుషులేనా.. ఇదేం శృంగారంరా బాటు అని పెదవి విరుస్తున్నారట..!

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : japan  Chinese; migrant workers; sex dolls  prostitution  

Other Articles