Today is World Kindness Day

Today is world kindness day

Kindness Day, Kindness day celebrations, World kindness day

A Social media movement Friday aims to inspire thousands of people to perform random acts of kindness — and it all started in South Florida.In honor of World Kindness Day, Boca Raton resident and nonprofit founder Alexa Carlin is asking users of the live streaming app Periscope to share a video of themselves helping others and then challenge three others to do the same.

ITEMVIDEOS: వీలైతే ప్రేమించండి డూడ్..

Posted: 11/13/2015 01:07 PM IST
Today is world kindness day

వీలైతే ప్రేమిద్దాం డూడ్.. పోయేదేముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అంటూ మిర్చి సినిమాలో ప్రభాస్ చెప్పిన డైలాగ్ చాలా ఫేమస్. అలాగే మనిషిపట్ల మనిషి చూపేది దయ (kindness). ఎదుటివారితో స్నేహభావంతో మెలుగుతూ వారి కష్టాల్లో పాలు పంచుకుంటూ చేసే తోడ్పాటు దయ. దయ మనుష్యుల మధ్య దూరం తగ్గిస్తుంది. కులమతాల తారతమ్యాన్ని పోగొడుతుంది. మనుష్యుల మధ్యే కాదు.. దేశాల మధ్య కూడా స్నేహబంధాలను పెంపొందిస్తుంది. ప్రపంచ దేశాల మధ్య శాంతి సౌభాగ్యాలు విలసిల్లాలన్నా.. హింసాత్మక ధోరణులు అంతమవ్వాలన్నా దయ అవసరం. 1998 నవంబర్ 13న ‘ప్రపంచ దయా ఉద్యమం’(World Kindness Day) ప్రారంభమైంది.

దయాగుణం ఉండటం అంటే.. స్వచ్ఛమైన మనసు ఉండటం. తోటివారు ఆనందంగా ఉండాలని కోరుకోవడం..ఎదుటివారు కష్టాల్లో ఉన్నప్పుడు సాయమందించడం..వారు అభివృద్ధిలో ముందుకు వెళుతుంటే ప్రోత్సహించడం.. వారు గుర్తింపు సాధించినపుడు పొగడ్తలతో ముంచెత్తడం ఇవన్నీ దయకోవకే వస్తాయి. ఈ గుణాన్ని ప్రతిరోజు మనలో పెంపొందించుకుంటే మన తోటివారిని ఎల్లప్పుడూ ఆనందంగా ఉంచగలిగినవారమౌతాం. ఈరోజు ‘ప్రపంచ దయా దినోత్సవం’ సందర్భంగా పలు సంస్థలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kindness Day  Kindness day celebrations  World kindness day  

Other Articles