హిందూస్థాన్ పేపర్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఖాళీగా వున్న అప్రెంటిస్, టెక్నీషియన్ ఇంకా ఇతర ఉద్యోగాలు మొత్తం కలిపి 61 పోస్టుల భర్తీకి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగ వివరాలు :
Category – I: Engineering Graduate Apprentices:
1. Mechanical: 05 Posts
2. Electrical: 05 Posts
3. Civil: 01 Post
4. Chemical: 5 Posts
5. Electronics: 02 Posts
6. Computer Science: 02 Posts
7. Instrumentation: 04 Posts
Category – II: Technician (Diploma Holder) Apprentices:
1. Mechanical: 05 Posts
2. Electrical: 05 Posts
3. Civil: 02 Posts
4. Chemical: 06 Posts
5. Automobile Engg.: 03 Posts
6. Computer Science: 02 Posts
7. Instrumentation: 05 Posts
Category – III: Technician (Vocational) Apprentices:
1. Office Management: 03 Posts
2. Office Secretaryship: 03 Posts
3. Accountancy & Auditing: 03 Posts
Qualification: Diploma, Degree in Engg.
విద్యార్హత : డిప్లొమా, డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్.
వయస్సు : 01.01.2016 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లకు మించకూడదు.
సెలక్షన్ విధానం : టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం : అప్లికేషన్ పత్రాలను పూర్తిగా నింపిన అనంతరం దానికి ఇతర డాక్యుమెంట్లు, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు తదితరాలు అటాచ్ చేసి క్రింది చిరునామాకు పంపించాల్సి వుంటుంది.
చిరునామా : the Deputy General Manager (HR&ES), HPC Ltd, Nagaon Paper Mill, P.O. Kagajnagar, Dist- Morigaon, Assam.
చివరి తేదీ : 30.11.2015
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more