Even Hema Malini can't save BJP from defeat, says Lalu Yadav

Even hema malini cannot save bjp from defeat lalu

lalu on dream girl, lalu prasad on hemamalini, lalu yadav on dream girl, lalu prasad yadav on dream girl, bihar assembly election 2015, Lalu prasad yadav, hema malini, bihar roads, Bjp, Janata Dal, Mohan Bhagwat, Nda, Bihar

RJD supremo Lalu Prasad Yadav said that even inviting former Hindi film heartthrob Hema Malini to campaign for them would not save the ruling party at the Centre from losing the Bihar Assembly polls.

హేమామాలిని వల్ల కూడా కాలేదంటూ లాలూ సంబరపడిపోతున్నాడు

Posted: 10/20/2015 08:25 PM IST
Even hema malini cannot save bjp from defeat lalu

బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో ఎన్డీఏ తరపున ఎవరోచ్చినా వారిని చులకన చేసి.. వారిపై తనదైన శైలిలో చలోక్తులు విసరడం మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన భుజాలపైకి ఎత్తుకున్నారు. రహదారులను హేమమాలిని బుగ్గలు మాదిరిగా నున్నగా తయారుచేస్తానని గతంలో ప్రకటించిన లాలూ.. ఈ సారి కూడా బిజేపీ తరపున ప్రచారకర్తగా వవచ్చిన నాటి బాలీవుడ్ బసంతి 'డ్రీమ్ గాల్' హేమామాలిన ప్రస్తావనను తీసుకోచ్చారు. బిహార్ బీజేపీని హేమమాలిని కూడా కాపాడలేరని ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. 'హేమమాలినితో ఓటర్లను ఆకట్టుకోవాలనుకుంటే బీజేపీ పప్పులో కాలేసినట్టే' అని లాలూ అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున హేమమాలిని స్టార్ కాంపైనర్ మారారు.

అయితే, లలూ ప్రసాద్ యాదవ్ అంశాన్ని పక్కనబెడితే.. జూన్ నెలలో రాజస్థాన్ లోని దౌసా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హైమామాలినిపై పెద్దఎత్తున్న నిరసనలు పెల్లుబిక్కాయి. మొదట్లో అర్థిక సాయం అందజేస్తామన్న హేమమాలిని కుటుంబసభ్యలు.. ఆ తరువాత మాటమార్చారు. బాలిక తండ్రిదే తప్పని అన్నారు. ఆ అంశంలో హేమా మాలినిపై ఇంకా నెట్ జనులకు కోపం పోలేదు. దీంతో అమె ప్రచారం కూడా బిహార్లో చప్పగానే సాగుతుందని ప్రత్యర్థి పార్టీలు అంటున్నాయి. కాగా, రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ భావిస్తోందని లాలూ ఆరోపించారు. రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించాలన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ తో ఏకీభవిస్తున్నారో, లేదో బీజేపీ నాయకులు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bihar assembly election 2015  Lalu prasad yadav  hema malini  

Other Articles