uppal police arrests thief who spreads HIV

Thief spreading hiv confesses to police

Thief spreading HIV, Thief spreading Aids, uppal police arrest thief james, 300 ladies targeted, Thief, HIV, uppal police, girls, trapping, crime news

a thief james arrested by uppal police confesses that he is spreading HIV to ladies by intercourse with them

వీడికి తగిన శాస్తి జరిగింది.. అయినా బుద్ది రాలేదు..?

Posted: 10/20/2015 08:27 PM IST
Thief spreading hiv confesses to police

వెనుకటి రోజుల్లో పెద్దలు చెప్పినట్లు.. ఇక్ ఓ ఘనుడు కూడా పురుగుల పట్టి చచ్చే జబ్బు వచ్చింది. అయినా అతని కుచింత బుద్ది మాత్రం మారలేదు. తనకు ఎవరి వల్లనో ఈ మాయదారి మహ్మమారి సంక్రమించిందని భావించిన దొంగ.. తాను ఈ జబ్బును పలువురికి వ్యాప్తించేయాలని పూనుకున్నాడు. వృత్తి అటో డ్రైవర్ గా వున్న నిందితుడు.. ప్రవృత్తి దోంగతనాలు చేయడంగా పెట్టుకున్నాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కి.. వారి విచారణలో నిర్ఘాంతపరిచే వాస్తవాలను వెల్లడించాడు. జల్సాలు, విలాసాలకు అలవాటుపడిన దొంగ.. జేమ్స్ ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా పలువరితో చేసిన శృంగారంతో అతనికి మాయదారి రోగం వచ్చింది.

ఓ  దొంగతనం కేసుకు సంబంధించి జేమ్స్ ను అదుపులోకి తీసుకున్న ఉప్పల్ పోలీసులు అతడ్ని విచారించగా అసలు విషయం తెలిసిపోయింది. పోలీసుల దర్యాప్తులో ఊహించని విషయాలు వెల్లడయ్యాయ. పగలు ఆటో ఆడుపుతూ, రాత్రిళ్లు దొంగతనాలకు పాల్పడుతున్నాడు. దొంగ సొమ్ముతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. మహిళలను ట్రాప్ చేసి విచ్చలవిడిగా సెక్స్ కార్యకలాపాలు సాగించాడు. తనకు ఎయిడ్స్ ఉందని తెలిసి అతడు ఈ దారుణాలకు ఒడిగట్టినట్టు తెలుస్తోంది. 300 మంది అమ్మాయిలకు ఎయిడ్స్ వ్యాప్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నానని పోలీసుల విచారణలో తెలిపాడు. ఇప్పటివరకు 150 మంది అమ్మాయిలను అతడు మోసం చేసినట్టు తెలుస్తోంది. జేమ్స్ మోసాలను నిర్ధారించే పనిలో పడ్డారు పోలీసులు నిమగ్నమయ్యారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Thief  HIV  uppal police  girls  trapping  crime news  

Other Articles