DCCB Issued Notification For The Recruitment Of Assistant Manager Posts In Telangana Districts Branches | Govt Jobs | Bank Jobs

Dccb notification recruitment assistant manager posts govt jobs telangana districts

DCCB notifications, DCCB recruitments, DCCB jobs, bank jobs recruitment, bank jobs updates, bank jobs applications, bank jobs notifications, bank clerk jobs, govt jobs applications, jobs notifications, jobs recruitment, telangana jobs

DCCB Notification Recruitment Assistant Manager Posts Govt Jobs Telangana Districts : Applications are invited for Appointment to the post of Assistant Manager in The District Cooperative Central Bank Ltd In Telangana District Branches.

JOBS: DCCBలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ

Posted: 10/14/2015 11:39 AM IST
Dccb notification recruitment assistant manager posts govt jobs telangana districts

హైదరాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, మెదక్, నల్గొండ, కరీంనగర్ తదితర జిల్లాల్లోని ‘డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్’ బ్రాంచులలో ఖాళీగా వున్న అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :

I. హైదరాబాద్ :
Assistant Manager: 14 Posts

II. ఆదిలాబాద్ :
Assistant Manager: 12 Posts

III. ఖమ్మం :
Assistant Manager: 10 Posts

IV. నిజామాబాద్ :
Assistant Manager: 10 Posts

V. వరంగల్ :
Assistant Manager: 08 Posts

VI. నల్గొండ :
Assistant Manager: 11 Posts

VII. మెదక్ :
Assistant Manager: 14 Posts

VIII. కరీంనగర్ :
Assistant Manager: 39 Posts

వయస్సు : 18-30 ఏండ్ల మధ్య వుండాలి.
అర్హత : గ్రాడ్యుయేషన్ (60% ఉత్తీర్ణత). ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ప్రావీణ్యం, కంప్యూటర్ అనుభవం తప్పనిసరి.
సెలక్షన్ విధానం : ఆన్-లైన్ టెస్ట్, ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం : ఆన్-లైన్ ద్వారా
చివరి తేదీ : 19.10.2015.
ఆన్ లైన్ టెస్ట్ : November 2015.
Online Application : http://ibps.sifyitest.com/dccbas1oct15/

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DCCB Notifications  Telangana Jobs  Govt Jobs  Govt Jobs Notifications  

Other Articles