Big Boss favourite Pooja Mishra caught abusing store staff

Pooja mishra caught abusing store staff

Pooja mishra, Pooja mishra contraversy, Pooja Mishra videos, Pooja Mishra news, Pooja mishra in Big Boss

Controversy Queen Pooja Misrra has once again made the headline. The former Bigg Boss contestant and controversy’s favourite child beat up a store staff in Delhi’s Karol Bagh area, abused him and the other customers.

ITEMVIDEOS: ఆ ‘నటి’ బూతులు తిట్టింది.. కొట్టింది

Posted: 10/13/2015 01:53 PM IST
Pooja mishra caught abusing store staff

కొవ్వు ఎక్కువైతే కళ్లు కనిపించవు అని పెద్దవాళ్లు అంటారు. అది అనాకాపల్లిలో వాళ్లకైనా అమెరికాలో ఉన్న వాళ్లకైనా ఒకేలా ఉంటుంది. నిత్యం వివాదాలకు అలవాటు పడిన వారు అవి లేకుండా సాధాసీదాగా ఉండాలంటే ఇష్టపడరు. ఎందుకు అంటే వారికి వివాదం ఉంటేనే మనశ్శాంతిగా ఉంటారు. మన తెలుగు సినిమా ఇంటస్ర్టీలో రామ్ గోపాల్ వర్మ ఇదే కోవకు చెందుతారు. వర్మ చుట్టూ వివాదాలు వైఫైలా ఉండాలి. లేదంటే అస్సలు నిద్ర పట్టదు. అలాగే బిగ్ బాస్ షోలో నటించిన ఓ నటికి కూడా ఇలాంటి అలవాటే ఉంది. నిత్యం వివాదాలను కోరి తెచ్చుకోవడం.. వార్తల్లో నిలవడం ఆమెకు అలవాటే. గతంలో కూడా ఇలాంటి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా..? పూజా మిశ్రా. తాజాగా మరోసారి అమ్మడు వ్యవహారం వార్తల్లో నిలిచింది. మామూలుగా కాదు వేరే వాళ్లు చూస్తే తిట్టేలా చేసిన అమ్మడి బిహేవియర్ మీరూ చూడండి.

పూజా మిశ్రా గతంలో కూడా ఇలాంటి వివాదాలకు కేరాఫ్ గా నిలిచింది. తాజాగా దిల్లీలోని ఓ షాపింగ్ మాల్ కు వెళ్లిన పూజామిశ్రా అక్కడి సిబ్బందిని నానా బూతులు తిట్టింది. ఆమె కార్డ్ కనిపించకుండా పోయిందని.. దానికి మాల్ సిబ్బందిని బండ బూతులు తిట్టింది. తిట్టడమే కాదు అక్కడి సిబ్బంది మీద చేయి, కాలు కూడా చేసుకుంది. అసభ్య సైగలు చేస్తూ అక్కడి వారికి విసుగు తెప్పించింది. ఆ సమయంలో పూజామిశ్రా బాగా తాగేసి ఉందని అక్కడ ఉన్న వాళ్లు అంటున్నారు. మొత్తానికి పూజామిశ్రా మరోసారి ఇలా వివాదాలకెక్కడం వార్తల్లో నిలిచింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles