Nude Rebtel Desi Dancers Take Over Times Square

Rebtel desi dancers take over times square

IndiaUnlimited, Calling Plans, International Calling, desnudas, Times Square, Bollywood, Chammak Challo, Rebtel, Desi, Publicity Stunt, Flash Dance, Flashe, swedish phone company, rebtel, topless women dance, times square

Rebtel pulled off a well-crafted move that had Times Square roaring, and a slew of cameras snapping. The flash event featured a handful of gorgeous nude Bollywood dancers clad in only body paint styled in the design of green and gold half Sarees.

ITEMVIDEOS: ఔవ్వ..! ఇదేం విచిత్రం.. ఇలా కూడా ప్రచారాలు చేస్తారా..?

Posted: 09/26/2015 08:26 PM IST
Rebtel desi dancers take over times square

స్వీడిష్ ఫోన్ కంపెనీ రెబ్టెల్ కొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది. భారత్కు అన్లిమిటెడ్ కాల్స్ను ఆఫర్ చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ ఆఫర్ను ప్రమోట్ చేసుకోవడం కోసం వినూత్న మార్గం ఎంచుకుంది. న్యూయార్క్ నగరంలోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్లో నలుగురు మహిళలతో నగ్నంగా డాన్స్ చేయించింది. బాలీవుడ్ పాపులర్ పాట చమ్మక్ చల్లో పాటకు వారు చిందేశారు. నగ్నంగా ఉన్న ఆ మహిళలు ఒంటికి పెయింట్ మాత్రం పూసుకున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చినా.. రెబ్టెల్ కంపెనీ మాత్రం సమర్థించుకుంది. మగవాళ్లకు, మహిళలకు సమాన హక్కులు ఉంటాయని పేర్కొంది. మార్కెట్ చేసుకోవడం కోసం మహిళలను శృంగారంగా చూపించడం కొత్త పద్ధతేమీ కాదని, ఎప్పటి నుంచో ఈ పద్దతి కోనసాగుతుందని ఆర్గనైజింగ్ సెక్రటరీ జొహన్నా డాహ్లిన్ చెప్పారు. ఇక వారి డాన్సు ఎలా సాగిందో మీరే చూడండి..



జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : swedish phone company  rebtel  topless women dance  times square  

Other Articles