Child Beaten Brutally After Being Hung Upside Down

Boy brutally thrashed by uncle

A shocking video has emerged from Madhya Pradesh’s Raisen district where a man thrashes his 10-year-old nephew. The video shows the kid first being hanged upside down followed by getting canned by his uncle.

A shocking video has emerged from Madhya Pradesh’s Raisen district where a man thrashes his 10-year-old nephew. The video shows the kid first being hanged upside down followed by getting canned by his uncle.

ITEMVIDEOS: చెట్టుకు తలకిందులుగా వేలాడిదీసి మరీ కొట్టాడు

Posted: 09/21/2015 04:26 PM IST
Boy brutally thrashed by uncle

తొమ్మిదో తరగతి చదువుతున్న పిల్లలకు ఎంత లోకం పోకడ తెలుస్తుంది చెప్పండి. కనీస ప్రాయం కూడా లేని ఓ చిన్నారిని చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి మరీ కొట్టాడు అతని మేనమామ. మధ్యప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి తన మేనల్లుడు సరిగా స్కూల్ కు వెళ్లడం లేదని.. అలాగే అప్పుడప్పుడు ఇంట్లో దొంగతనం చేస్తున్నాడని కొట్టాడు. కొట్టడం అంటే మామూలు కొట్టడం కాదు.. చెట్టుకు తలకిందుల వేలాడదీసి మరీ కొట్టాడు. అయితే అలా ఆ పిల్లోడిని కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అంతే బాలల హక్కుల సంఘాల నేతలు దీని మీద మండిపడుతున్నారు. బాలుడిని అలా కొట్టడం ఏంటి అని వారు ప్రశ్నిస్తున్నారు. అయినా చిన్న పిల్లలు ఏదైనా తప్పు చేస్తే సరిదద్దాలి కానీ ఇలా కఠినంగా శిక్షిస్తే ఎలా అని వారంటున్నారు. మరి ఆ బాలుడిని కొట్టిన మేనమామ పరిస్థితి ఏంటో..?

*అభనవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles