Cement Corporation of India Limited, Tandur Cement Factory invites applications to join as Artisan Trainee (Tech) | Govt Jobs

Cement corporation of india limited tandur cement factory artisan trainee engineer jobs

cement factory jobs, tandur cement factory, cement corporation of india limited, tandur jobs, telangana jobs, telangana govt jobs, engineer jobs, artisan trainee tech jobs, private jobs, telangana factories

Cement Corporation of India Limited Tandur Cement Factory Artisan Trainee Engineer Jobs : Cement Corporation of India Limited, Tandur Cement Factory invites applications to join as Artisan Trainee (Tech).

JOBS: సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

Posted: 08/22/2015 10:59 AM IST
Cement corporation of india limited tandur cement factory artisan trainee engineer jobs

తాండూర్ లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో వివిధ విభాగాల్లో ఖాళీగా వున్న ‘ఆర్టిసన్ ట్రైనీ (టెక్)’ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :

1. Electrician : 02 Posts
2. Instrument Mechanic : 01 Post
3. Welder : 02 Posts
4. Diesel Mechanic : 01 Post
5. Fitter : 02 Posts
6. Mechanical Draftsman : 01 Post
7. Turner : 01 Post

విద్యార్హత : మెట్రిక్యులేషన్ తోపాటు ఐటీఐ
వయస్సు : అభ్యర్థుల వయస్సు 27 సంవత్సరాలలోపు వుండాలి.
సెలక్షన్ విధానం : రెండు విభాగాల్లో రాత పరీక్ష ఆధారంగా
దరఖాస్తు విధానం : అభ్యర్థులు అప్లికేషన్ తోపాటు ఇతర డాక్యుమెంట్లు, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు అటాచ్ చేసి, ఆర్డినరీ పోస్ట్ ద్వారా క్రింది చిరునామాకు పంపించాల్సి వుంటుంది.
చిరునామా : The HOD (P&A), Cement Corporation of India Limited, Tandur Cement Factory, P.O. CCI Tandur, Ranga Reddy (Dist), Telengana State.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cement Corporation of India Limited  telangana govt jobs  engineer jobs  

Other Articles