Phone Tapping: Lokesh Fires Salvos at KCR

Nara lokesh takes on kcr on phone tapping issue

cash on vote, phone tapping, media, revanth reddy, cash for vote, cherlapally central jail, bail, cash for vote scam forth accused muthaiah, muthaiah jerusalem, vijayawada police, satyanarayana puram police, andhra pradesh CID, cash for vote, chandra babu, revanth reddy, acb, note for vote, bribery case, horse riding, Kcr, telangana mlc elections, revanth reddy bail, stephen son, TRS nominated mla stephenson, sebestian, muthaiah, acb, sunita reddy, geeta reddy, jaipal reddy, jana reddy, horse riding

AP Chief Minister and TDP president N Chandrababu Naidu’s son Lokesh took up Phone Tapping issue to corner the Telangana Chief Minister K Chandrasekhar Rao.

కేసీఆర్.. ఇప్పుడేమంటావు..? ఫోన్ ట్యాపింగ్ పై లోకేష్ ధ్వజం.

Posted: 07/26/2015 11:20 AM IST
Nara lokesh takes on kcr on phone tapping issue

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తనయుడు, పార్టీ యువనేత నారా లోకేష్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ అదేశాలమేరకే తాము ఆంద్రప్రదేశ్ కు చెందిన నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశామని పలు సర్విస్ ప్రోవైడర్లు.. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో తమ లిఖితపూర్వకంగా ఇవ్వడంతో.. నారా లోకేష్ తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  ఇప్పుడేం సమాధానం చెబుతారని లోకేశ్‌ ప్రశ్నించారు.

ఫోన్ ట్యాపింగ్ పై ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో ట్విట్ల రూపంలో తన స్పందనను తెలియజేశారు. ‘‘అసలు గుట్టు రట్టయింది. తాము ఇంతకాలం చెబుతున్నదే నిజమని టెలికం కంపెనీలూ తెలిపాయని అన్నారు. కేసీఆర్‌.. ఇప్పుడు మీ సమాధానం ఏమిటి? కేసీఆర్‌ అండ్‌ కో చెప్పేదొకటి... చేసేదొకటి! వాళ్లు లేదు అంటే ఉందని అర్థం. ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని అర్థం. తన వ్యక్తిగత స్వార్థం కోసం ప్రజలను బలి చేయడం కేసీఆర్‌కు అలవాటు. గతంలో విద్యార్థులు... ఇప్పుడు అధికారులు’’ అని లోకేశ్‌ వ్యాఖ్యానించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nara lokesh  cash on vote  phone tapping  KCR  

Other Articles