PawanKalyan |Questions | Janasena

Answer the questions who terget the janasena party president pawankalyan

Pawan Kalyan, janasena, Pawan Kalyan latest speech, Pawan kalyan about section 8, Pawan on Kesineni, Pawan Kalyan on ap mps, janasena party, Pawan kalyan trending speech about politics

Answer the questions who terget the Janasena Party President PawanKalyan.Pawan Kalyan speech getting sensation in the political leaders and they are discussing about the Pawan speech every where.

పవన్ ను ప్రశ్నించే వాళ్లు ముందు వీటికి జవాబు చెప్పండి

Posted: 07/08/2015 10:21 AM IST
Answer the questions who terget the janasena party president pawankalyan

గంటలు గంటలు మాట్లాడలేదు. జనాలకు పనికి రాని నీతులు చెప్పలేదు.. నిజాలు మాత్రమే చెప్పారు. దంపుడు ఉసన్యాసం అస్సలు కాదు ఊపు తీసుకువచ్చిలా ఉందా అంటే అదీ కాదు.. కానీ జనాల్లో ఆలోచనలు రగిల్చింది. నిన్నటి దాకా కిమ్మనకుండా ఉన్న నేతలు అగ్గి మీద గుగ్గిలంలా లేచి ఎగిరెగిరి పడుతున్నారు. మమ్మల్నే అంటావా అంటూ మండిపడుతున్నారు. అయినా ఎంతైనా తెలుగువాళ్లం కదా పక్కవాడు చెప్పే వరకు తెలియదు మరి.. అయినా ప్రతిసారి పక్కవాడికి చెప్పడం కాదు పక్క వాడు మనగురించి ఏం అంటున్నాడో వినాలి.. నిజం ఉంటే అంగీకరించాలి.. లేదంటే ఖండించాలి. అంతే కానీ మండిపడితే వచ్చేదేముంది జనాలకు విసుగుతప్ప.

పవన్ మీద ప్రశ్నల వర్షం కురిపించిన వారు ఈ ప్రశ్పలకు సమాధానాలు చెప్తారా..

* పవన్ కళ్యాణ్ చెప్పిన దానిలో నిజం ఉందా లేదా..?
* తెలుగుదేశం పార్టీతో ఎన్నికల సమయంలో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన తప్పును తప్పు అని ప్రశ్నించొద్దా..?
* తెలుగుదేశం పార్టీ అనే చెట్టు కింద ఉంటే చాలు చూస్తూ కూర్చోవాలా..?
* తెలంగాణ సిఎం కేసీఆర్ తిడుతున్నా ఏపి ఎంపీలు కనీసం పనితనంలో అయినా సత్తా చాటారా..?
* ఎంపీ పదవుల కోసం తాపత్రయపడ్డ మాట వాస్తవమా కాదా..?
* ఎన్నికల సమయంలో ఏవేవో హామీలిచ్చిన వారు ఇప్పుడు వాటిని నెరవేర్చారా..?
* తెలంగాణ ఎంపీలు, నేతలకు ఉన్న కమిట్మెంట్ ఏపి నేతలకు ఎందుకు లేదు..? అని ప్రశ్నించడం తప్పా..?
* కేశినేని లాంటి వాళ్లు ఎంపీ హోదాలో ఉన్నా కానీ వ్యాపారానే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా..? లేదా..?
* హైరరాబాద్ లో సెక్షన్ 8 అమలు అక్కర్లేదు అన్న పవన్ వ్యాఖ్యలను ఎందుకు సమర్థించరు..? సీమాంధ్రుల మీద ఎక్కడైనా దాడులు జరిగిన దాఖలాలు కనిపించాయా..?

Also Read:  పవన్ కళ్యాణ్ ప్లాన్ అదేనా..?
Also Read:  తెలుగు జాతీ ఐక్యతకు తొలి అడుగువేసింది కేసీఆర్: పవన్ కల్యాన్
Also Read:  హైదరాబాద్ లో సెక్షన్ 8 కు నేను వ్యతిరేకం: పవన్ కల్యాన్
Also Read:   తిడితే కేసీఆర్ లా తిట్టాలి.. పడితే పౌరుషం లేని సీమాంధ్ర ఎంపీలా పడాలి...

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles