manikyala rao conversation on srisailam devastanam board recorded by bjp man

Ap minister manikyala rao conversation recorded in cell phone

ap minister manikyala rao, ap minister manikyala rao conversation recorded in cell phone, srisailam devastanam board, conversation recorded in cell phone, phone tapping, cell phone recordings, phone recording, manikyala rao, bjp, Andhra pradesh, secratariat, tdp

andhra pradesh devadaya minister manikyala rao conversation on srisailam devastanam board recorded by bjp man

రికార్డైన మాణిక్యాల రావు సంభాషణలు.. ఉలిక్కిపడ్డ మంత్రి

Posted: 06/12/2015 09:24 PM IST
Ap minister manikyala rao conversation recorded in cell phone

రెండు తెలుగు రాష్ట్రాలలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారిన నేపధ్యంలో.. ఇప్పుడు ఏక్కడ చూసినా.. అదే హాట్ టాపిక్ గా మారింది. ప్రతీ గ్రామంలోనూ, పట్టణాల్లోనూ ఏ నలుగురు కలసినా..  ఇదే అంశమై మాట్లాడుతున్నారు. ఈ తరుణంలో బిజేపి మిత్రపక్షమైన సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లో మంత్రిగా వ్యవహరిస్తున్న మంత్రి మాణిక్యాలరావు ఫోన్ సంభాషణ రికార్డు కూడా కలకలం రేపింది. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు సంబాషణ ను ఆయన పార్టీకే చెందిన ఓ కార్యకర్త రికార్డు చేశాడు. సచివాలంయంలోని తన చాంబరులోనే.. తన సంబాషణ రికార్డయ్యిందన్న సమాచం తెలుసుకున్న మంత్రి మాణిక్యాల రావు ఉల్లిక్కి పడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే.. శ్రీశైలం దేవస్థానం పాలక మండలిలో పార్టీ నేత ఒకరికి అవకాశం కల్పించే విషయమై కర్నూలు జిల్లా బిజేపి అధ్యక్షుడు, ముఖ్య నేతలు, కార్యకర్తలు హైదరాబాద్ కు వచ్చిన మంత్రిని కలిశారు. ఈ సమయంలో నామినేటెడ్ పోస్టు అంశంపై మంత్రి మాట్లాడిన మాటలను తమ పార్టీకి చెందిన కార్యకర్త ఒకరు రికార్డు చేశారు. ఆ తరువాత ఇదే విషయమఃై పార్టీలో ఓ ముఖ్య నేతతో మాణిక్యాలరావు జరిపిన ఫఓన్ సంబాషనను కూడా ఆయన తన ఫఓన్ లో రికార్డు చేశారు. దాన్ని గుర్తించిన మంత్రి వ్యక్తిగత కార్యదర్శి మాణిఖ్యాలరావుకు చెప్పాడు. దీంతో అప్రమత్తమైన మంత్రి భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని తక్షణమే అదుపులోకి తీసుకున్నారు. మంత్రి సంబాషణను రికార్డు చేసిన దానిని తొలగించిన పిమ్మట సదరు వ్యక్తిని వదిలిపెట్టారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : phone recording  manikyala rao  bjp  Andhra pradesh  secratariat  tdp  

Other Articles