North Eastern Railway (గోరఖ్ పూర్)లో ఖాళీగా వున్న ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనీస్ ఉద్యోగాల భర్తీకి నోటిపికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగ వివరాలు :
1. Fitter : 46 Posts
2. Welder (G & E) : 21 Posts
3. Electrician : 03 Posts
4. Carpenter : 30 Posts
5. Painter (General) : 28 Posts
6. Machanist : 05 Posts
మొత్తం పోస్టులు : 133
విద్యార్హత : ఐ.టీ.ఐ ట్రేడ్ తోపాటు గవర్నమెంట్ ఆధ్వర్యంలోని హై స్కూల్ విద్యార్హత.
దరఖాస్తు విధానం : ఉద్యగ అప్లికేషన్ పత్రాలను పూర్తి వివరాలతో నింపిన అనంతరం క్రింది చిరునామాకు పంపించాల్సి వుంటుంది.
చిరునామా : Chief Workshop Manager (P), Mechanical Workshop, GKP & local applicants may drop applications in the Drop Box held at B.T.C Gate Mechanical Workshop, N.E Railway, Gorakpur.
చివరి తేదీ : 04.07.2015.
Website : http://www.ner.indianrailways.gov.in/
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more