Tortise | Wheels | Legs | jude ryde | Mrs. T

An idea changed a tortoise life

Tortise, Wheels, Legs, jude ryde, Mrs. T

A 100-year-old tortoise is going twice its normal speed after being fitted with a set of wheels when a rat gnawed off its two front legs.The tortoise called Mrs T was facing a grim future after the rat attacked her while she was hibernating.But her owners glued the wheels from a model aircraft onto her shell and Mrs T is said to be enjoying being able to get around much faster than she used to.

కేక..! ఓ ఐడియా తాబేలు జీవితాన్ని మార్చేసింది

Posted: 04/30/2015 11:16 AM IST
An idea changed a tortoise life

కుందేలు, తాబేలు కథ గురించి చిన్నప్పుడే విన్నాం. అందులో కుందేలును తాబేలు ఓడించింది అని కూడా తెలుసుకున్నాం. అయితే కుందేలు పరుగు ముందు తాబేలు పరుగు దిగదుడుపే కానీ ఓ తాబేలు మాత్రం కుందేలే కాదు దాని అమ్మమ్మ వచ్చినా ఓడిస్తా.. సవాల్ అంటోంది. ఏంటీ తాబేలు పరుగుపందెంలో సవాల్ విసురుతోందా నిజమా అని ఆశ్చర్యపోతున్నారా.. కానీ జినం కుందేలు కంటే వేగంగా పరిగెత్తి ఓడిస్తాను అంటోంది ఇంతకీ వార్తల్లోకి ఎక్కేంతలా తాబేలు స్పెషాలిటీ ఎంటా అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే..

tortise02
tortise03
tortise04
tortise05
tortise06
tortise07

అనగనగా తాబేలు దాని పేరు మిస్సెస్ టి. దాని వయస్సు వంద సంవత్సరాలు. ఈ మధ్యన ఓ ఎలుక దాన్ని ముందరి కాళ్లను బాగా గాయపరిచింది. దాంతో ఇన్ ఫెక్షన్ వచ్చి రెండు కాళ్లు పనిచయ్యడం లేదు. దాంతో పాపం బుల్లి తాబేలు నడవకుండా అయింది. దాన్ని పెంచుకుంటున్న జూడ్ రైడర్ తాబేలు పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. అంతే అతనికి బ్రహ్మాండమైన ఐడియా తట్టింది ముందు కాళ్లకు బదులుగా రెండు వీల్స్ ను అమర్చి అసలు కాళ్లు ఉంటే ఎంత హాయిగా వెళ్లెదో అంతకంటే హాయిగా ఇప్పుడు తాబేలు వెళుతోంది. వెనకి కాళ్ల సహాయంతో ముందు పరిగెడుతోంది బుల్లి తాబేలు. రైడ్ వాళ్ల కుటుంబం కూడా ఇప్పుడు తెగ హ్యాపీగా ఉందట. అయినా ఒక్క ఐడియా తాబేలు జీవితాన్ని మార్చేసింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tortise  Wheels  Legs  jude ryde  Mrs. T  

Other Articles