జబల్ పూర్ లోని వెహికల్ ఫ్యాక్టరీలో వివిధ విభాగాల్లో ఖాళీగా వున్న మెకానిస్ట్, ఫిట్టర్, ఇతర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు క్రిందివిధంగా వున్నాయి.
ఉద్యోగ వివరాలు :
1. Carpenter : 02 Posts
2. Examiner Engineer : 41 Posts
3. Fitter Auto Electric : 18 Posts
4. Fitter Electric : 01 Post
5. Fitter Genl. : 71 Posts
6. Fitter Instrument : 01 Post
7. Fitter T & G : 02 Posts
8. Fitter Auto Mobile : 62 Posts
9. Grinder : 11 Posts
10. Machanist : 79 Posts
11. Mason : 03 Posts
12. Miller : 01 Post
13. Millwright : 14 Posts
14. Painter : 06 Posts
15. Tool Maker : 02 Posts
16. Turner : 19 Posts
మొత్తం పోస్టులు : 333
వయోపరిమితి : అభ్యర్థుల వయస్సు 18 నుంచి 32 సంవత్సరాల మధ్య వుండాలి.
విద్యార్హత : Matriculation. National Apprentice Certificate or National Trade Certificate in the relevant trade.
దరఖాస్తు విధానం : అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.
చివరితేదీ : 11.05.2015
Website : http://www.vfj.nic.in/
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more