Telangana | Harishrao | Mission | Kakatiya

Telangana irrigation minister harishrao call to support mission kakatiya

harish rao, telangana, mission kakatiya, kadium srihari, kcr,

Telangana irrigation minister harishrao call to support mission kakatiya. Mission kakatiya, the eminent programmee by the telangana govt need support of all telangana people.

చేయి చేయి కలుపుదాం.. చెరువులు నిర్మిద్దాం

Posted: 04/20/2015 08:19 AM IST
Telangana irrigation minister harishrao call to support mission kakatiya

తెలంగాణ రాష్ట్రప్రభుత్వం చేపట్టిన చెరువుల పునరుద్ధరణతో భూగర్బ జలాలు పెరిగి రైతులకు పూర్వవైభవం సంతరించుకుంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణ రాష్ర ్ట వ్యాప్తంగా పండుగ వాతావర ణంగా సాగుతున్న చెరువుల పునరుద్ధరణ బంగారు తెలంగాణ నిర్మా ణానికి బాటలు వేస్తున్నదని ఆయన అభిప్రాయ పడ్డారు. సంగెం మండలంలోని కుంటపల్లిగ్రామంలో రూ.45 లక్షల వ్యయంతో చే పట్టనున్న ఊరచెరువు పునరుద్దరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. రాష్ట్ర భారీ నీటిపారుద ల శాఖ మంత్రి టి. హరీష్‌రావు పునరుద్దరణ పనులను ప్రారంభించారు.

చెరువుల పున రుద్దరణతో భూగర్భజలాలు పెరగడమే కాకుండా రైతుల భూములు సారవంతం కావడానికి పూడిక మట్టి దోహదపడుతుందని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావ్ అన్నారు. పూడిక తీత మట్టిని రైతులు తమ పొలాల్లో పోయడం మూలంగా భూములుసారవంతమై వ్యవసాయ దిగుబడి పెరిగి రైతులకు ఆదాయం సమకూరుతుందన్నారు. ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యం కారణంగా తెలంగాణలో గొలుసు కట్టు చెరువులన్ని విధ్వంసానికి గురయ్యాయని, చెరు వుల పునరుద్దరణ ద్వారా గ్రామాలు పూర్వవైభవాన్ని సంతరించుకోనున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. జర్నలిస్టులు ,ఉద్యోగులు తెలంగాణ పునః ని ర్మాణంలో భాగంగా చెరువు పునరుద్దర ణపనులను దత్తత తీసుకోవాలని హరీష్‌ రావు కోరారు

**అభినవచారి**

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : harish rao  telangana  mission kakatiya  kadium srihari  kcr  

Other Articles