Bharat Electronics Ltd | Bengaluru | recruitment | technician | engineering posts

Bharat electronics ltd bengaluru unit recruitment technician engineering posts

Bharat Electronics Ltd jobs, Bharat Electronics Ltd recruitment, engineering jobs, engineering jobs notifications, engineering jobs updates, government jobs, govt jobs, govt jobs 2015, govt engineering jobs, mechanical jobs, chemical jobs

Bharat Electronics Ltd Bengaluru Unit recruitment technician engineering posts : Bharat Electronics Ltd. has the following requirement of personnel on permanent basis for its Bengaluru Unit.

JOBS: భారత్ ఎలక్ట్రానిక్స్ లో ఇంజనీరింగ్ పోస్టులు...

Posted: 04/08/2015 01:01 PM IST
Bharat electronics ltd bengaluru unit recruitment technician engineering posts

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెంగుళూరు యూనిట్)లో వివిధ విభాగాల్లో ఖాళీగా వున్న వున్న ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :

I. Technician
1. Electronic Mechanic : 19 Posts
2. Fitter : 4 Posts
3. Machinist : 3 Posts
విద్యార్హత : ITI + one year apprenticeship or 3 years National Apprenticeship Certificate Course.

II. Engineering Assistant Trainee
4. Mechanical : 17 Posts
5. Electronics : 29 Posts
6. Computer Science : 1 Post
7. Chemical : 2 Posts
విద్యార్హత : 3 years full time diploma in Engineering.

వయోపరిమితి : 01.04.2015 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 28 ఏళ్లకు పైగా మించకూడదు.

దరఖాస్తు విధానం : అప్లికేషన్ ను పూర్తి వివరాలతో నింపిన అనంతరం ఇతర డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలు, ఫోటోలు అటాచ్ చేసి, ఆర్డినరి పోస్టు ద్వారా క్రింది చిరునామాకు పంపించాలి. ఎన్వలప్ మీద మీరు ఏ ఉద్యోగానికి అప్లై చేస్తున్నారో దాని వివరాలు ఖచ్చితంగా తెలియపరచాలి.

చిరునామా : Manager (HR/ Central) Bharat Electronics Limited, Jalahalli Post, Bengaluru.

చివరి తేదీ : 20.04.2015.

Website : http://www.bel-india.com/

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bharat Electronics Ltd jobs  govt jobs 2015  private jobs  

Other Articles