Aviation minister Ashok Gajapathi Raju confesses carrying matchboxes on flights

Aviation minister raju brags i carry matchbox on flight i am not frisked

Union aviation minister Ashok Gajapathi RajuI carry matchbox on flight, I am not frisked, Aviation minister Raju confesses carrying matchboxes on flights, Aviation minister Raju admits of carrying match boxes, |matchbox on flight|, Aviation Minister Carries Match boxes On Planes

Union aviation minister Ashok Gajapathi Raju on Tuesday stoked a controversy by admitting that he often carried matchboxes on flights.

‘అగ్గి’రాజేసిన అశోక గజపతిరాజు వ్యాఖ్యలు..

Posted: 04/07/2015 08:26 PM IST
Aviation minister raju brags i carry matchbox on flight i am not frisked

కేంద్ర మంత్రి ఆశోకగజపతి రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన విమానాల్లో ప్రయాణించేటప్పుడు అగ్గిపెట్టే తన వద్దనే ఉంటుందని వెల్లడించారు. తననెవరూ చెక్‌ చేయరని, అగ్గిపెట్టె తీసుకెళ్లడం తప్పేమీ కాదని వ్యాఖ్యానించారు.  ప్రపంచంలో ఎప్పుడైనా అగ్గిపెట్టె ఉపయోగించి హైజాక్ చేసిన ఘటన జరిగిందా? అని ఆయన మీడియాను ఎదురు ప్రశ్నించారు. పైగా తానన్నదాంట్లో తప్పు లేదని సమర్థించుకున్నారు. ఆయన వ్యాఖ్యలతో అవాక్కవడం మీడియా వంతైంది.
 
మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన గజపతి రాజు.. విమానాల వరుస ప్రమాదాల నేపథ్యంలో విమానాశ్రయాల్లో తనిఖీలపై స్పందించారు. తాను చైన్ స్మోకర్‌నని, ఎల్లప్పుడూ అగ్గిపెట్టో, లైటరో వెంటే ఉంటుందని అన్నారు. అంతే కాదు, కేంద్ర మంత్రిని కాబట్టి తననెవరూ తనిఖీ చేయరని, అగ్గిపెట్టెతో ఎవరైనా విమానాన్ని హైజాక్ చేసే వీలుంటుందా? అని ప్రశ్నించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aviation Minister  Ashok Gajapathi Raju  

Other Articles