National Highways Authority of India recruitment | Dy Manager | Govt Jobs

National highways authority of india recruitment dy manager

NHAI jobs, NHAI recruitment, national authority of india, NHAI jobs notifications, NHAI dy manager posts, government jobs, govt jobs, govt jobs 2015, govt jobs updates, jobs applications, jobs news, jobs updates, private jobs

National Highways Authority of India recruitment Dy Manager : National Highways Authority of India (NHAI) has issued notification for the recruitment of Dy. Manager (Tech) through GATE-2015 scores/ marks will be in the discipline of Civil.

JOBS: నేషనల్ హైవే అథారిటీలో డిప్యూటీ మేనేజర్ పోస్టులు

Posted: 04/04/2015 12:35 PM IST
National highways authority of india recruitment dy manager

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో ఖాళీగా వున్న డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. GATE-2015 మార్కులను బట్టి అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు : Dy. Manager (Tech): 30 Posts

విద్యార్హత : డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్

వయోపరిమితి : 10.04.2015 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 35 ఏళ్లకు మించకూడదు.

సెలక్షన్ విధానం : GATE-2015 మార్కుల ఆధారిత అభ్యర్థుల ఎంపిక వుంటుంది.

దరఖాస్తు విధానం : జాబ్ అప్లికేషన్ ను పూర్తి వివరాలతో నింపి, దాంతోపాటు ఇతర సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు అటాచ్ చేసి క్రింది అడ్రస్ కు పంపించాలి.

చిరునామా : DGM (HR&A)-III, National Highways Authority of India, G-5&6, Sector-10, Dwarka, New Delhi.

చివరి తేదీ : 10.04.2015

Website: http://www.nhai.org/

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nhai jobs recruitment  govt jobs notifications  govt jobs 2015  

Other Articles