Ysrcp teachers federation takes on tdp

ysrcp teachers federation takes on tdp, ysrcp teachers federation lashes out tdp, ysrcp teachers federation ton tdp advt, ysrcp teachers federation on tdp advertisements, MLC eleections, ysrcp teachers federation takes on mlc elections, jalireddy on tdp advertisements, ysrcp teachers federation, tdp, jali reddy, guntur

ysrcp teachers federation takes on tdp, says it will complaint to election commision on paper advertisements

ఆ ప్రకటనల్లో నిజం లేదు.. ఈసీకి పిర్యాదు చేస్తాం..

Posted: 03/22/2015 11:59 AM IST
Ysrcp teachers federation takes on tdp

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి తాము మద్దుతు ఇస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ సత్యదూర ప్రకటనలని వైఎస్ఆర్ సీపీ టీచర్స్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఎన్నికల పోలింగ్ రోజున ఓటర్లను సందిద్గానికి గురిచేసి.. టీడీపీ అభ్యర్థులు లబ్ధి పోందాలని చేస్తున్న ప్రయత్నాలను తిప్పి కోట్టాలని పిలుపునిచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పన్నుతున్న కుయుక్తులపై గుంటూరులో నిప్పులు చెరిగింది. ఈ ఎన్నికల్లో తాము ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని ఆ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జాలిరెడ్డి స్పష్టం చేశారు.

వైఎస్ఆర్ సీపీ టీచర్స్ ఫెడరేషన్ తమ అభ్యర్థికి మద్దతిస్తున్నట్లుగా పత్రికల్లో వస్తున్నటీడీపీ ప్రకటనపై జాలిరెడ్డి ఆదివారం గుంటూరులో స్పందించారు. ప్రకటనలు జారీ చేసిన వ్యక్తికి, ఫెడరేషన్కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. టీడీపీ చౌకబారు రాజకీయాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని జాలిరెడ్డి తెలిపారు. ఇప్పటికైనా అధికార పక్షం అభ్యర్థుల నీచ రాజకీయాలను ఓటర్లు గుర్తించాలని సూచించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ysrcp teachers federation  tdp  jali reddy  guntur  

Other Articles